»   » పవన్ కళ్యాణ్ 'తీన్ మార్' చిత్రంలో సాంగ్స్ ఏమేమిటంటే...

పవన్ కళ్యాణ్ 'తీన్ మార్' చిత్రంలో సాంగ్స్ ఏమేమిటంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్, త్రిష కాంబినేష్ లో రూపొందుతున్న 'తీన్ మార్' చిత్రం ఆడియో హైదరాబాద్ శిల్పకళావేదికలో మార్చ్ 4 వ తేదీన విడుదలకానుంది. ఇక ఈ చిత్రం బాలీవుడ్ హిట్ లవ్ ఆజ్ కల్ కి రీమేక్. త్రివిక్రమ్ రచన చేస్తున్న ఈ చిత్రాన్ని జయంత్ పరాంన్జీ డైరక్ట్ చేస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్ పతాకంపై హాస్య నటుడు గణేష్ దీనిని నిర్మిస్తున్నాడు. ఇందులో పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతానికి చెందిన స్టూడెంట్ గా కనిపంచనున్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ పాటలు ట్రాక్ లు వరసగా..

1. డు ఇట్ నెవర్...
2. జయ బోలో శివ శంకర్ ...
3. తీన్ మార్ కొట్టు...
4. చిలకా క్షేమమా...(చిరంజీవి చిలకా క్షేమమా పాటకు రీమిక్స్)
5. ప్రేమలో ఒక...
6. నువ్వు కేక....
7. తీన్ మార్ రీమిక్స్ ...

English summary
Pawan Kalyan, Trisha film 'Teen Maar' is getting ready to release in April. Now the film makers are planning to release Audio of the film on March 4th As per sources, film makers planned to release Audio in a grand function to be held at 'Shilpa Kala Vedika', Hyderabad. Manisharma is composing Music for the film and film's track list has been revealed out. Teen Maar is remake of super hit Hindi love story - Love Aaj Kal
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu