»   » అల్లు అర్జున్ ఇచ్చిన 'మాస్ వూర మాస్' పార్టీ..ఫొటోలు ఇవిగో

అల్లు అర్జున్ ఇచ్చిన 'మాస్ వూర మాస్' పార్టీ..ఫొటోలు ఇవిగో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో విడుదలైన 'సరైనోడు' చిత్రం 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ యూనిట్ మెంబర్స్ అందరికీ మాస్ వూర మాస్ పార్టీ ఇచ్చారు. ఆ ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు.

ఇక ఈ పార్టీ ఎక్కడ జరిగిందంటారా....రీసెంట్ గా అల్లు అర్జున్ ప్రారంభించిన పబ్ లో జరిగింది. ఈ మధ్యే బిజినెస్ లోకి అడుగుపెట్టిన ఈ మెగా హీరో, తన సొంతం పబ్ లో సన్నిహితులు, యూనిట్ సభ్యులతో కలిసి సరదాగా గడిపాడు.


అంతేకాదు బన్నీ, ఇచ్చిన ఈ పార్టీకి తన స్టైల్ లో మాస్ ఊర మాస్ పార్టీ అని పేరు పెట్టుకుని అదరకొట్టాడు. మంగళ వారం రాత్రి జరిగిన ఈ పార్టీలో దర్శకుడు బోయపాటి శ్రీను, రచయిత రాజసింహ ఇతర నటీనటులు సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వంద రోజుల టీజర్ ని వదిలారు.మరో ప్రక్క బోయపాటి సోషల్‌మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. '100 రోజుల సరైనోడు! మిలియన్‌ డాలర్లకు విలువచేసే సంతోషం. చిత్రాన్ని ఆదరించి, ఈ ఘనతకు కారణమైన వారందరికీ ధన్యవాదాలు' అని ట్వీట్‌ చేశారు. దీంతోపాటు అల్లు అర్జున్‌తో ఉన్న ఫొటోను పోస్ట్‌ చేశారు.


వూర మాస్ పార్టీ ఫొటోలు మీరు ఈ క్రింద చూడవచ్చు.


ఆశ్చర్యపరిచింది

ఆశ్చర్యపరిచింది

స‌రైనోడు చిత్రం స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్, ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ ను వసూలు చేస్తూ, ట్రేడ్ వర్గాల్ని సైతం ఆశ్చర్యపరిచింది.టాప్ 5

టాప్ 5

క‌లెక్ష‌న్ల ప్ర‌కారం టాలీవుడ్ టాప్‌ 5 చిత్రాల్లో స‌రైనోడు చిత్రం చోటు చేసుకుంది.


రికార్డ్ లు

రికార్డ్ లు

చాలా ఏరియాల్లో సోలోగా నెం1 పోజిష‌న్స్ లో టాప్ టౌన్ రికార్డ్స్ క్రియెట్ చేసింది.


కొత్త స్టైల్స్ తో

కొత్త స్టైల్స్ తో

వూర మాస్‌ అల్లు అర్జున్‌ అంటే అందరికీ ఆయన స్టైలే గుర్తుకొస్తుంది. అందుకే దర్శకులంతా ఆయన్ని ఎప్పటికప్పుడు కొత్త స్టైల్స్‌తో చూపిస్తుంటారు.


మాస్ గానూ

మాస్ గానూ

ఈసారి బోయపాటి శ్రీను స్టైల్‌గానే కాదు... మాస్‌గానూ చూపించే ప్రయత్నం చేసారు.


ఈ డైలాగే...

ఈ డైలాగే...

తెల్ల తోలు కదా స్టైల్‌గా ఉంటాడనుకొన్నావేమో, మాస్‌... వూరమాస్‌' అంటూ 'సరైనోడు' చిత్రంలో అల్లు అర్జున్‌ అదరగొట్టాడు.


హీరోయిన్స్

హీరోయిన్స్

ఈ చిత్రంలో కేథరిన్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్ గా నటించారు. హీరోయిన్స్ ప్లస్ అయ్యారు


విలన్ గా..

విలన్ గా..

ఆది పినిశెట్టి విలన్ గా పాత్రను పోషించారు. విలన్ పాత్రకు బాగా పేరొచ్చిందిసూపర్ హిట్

సూపర్ హిట్

థమన్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో పాటలన్ని సూపర్ హిట్టే.


ఐటం సాంగ్

ఐటం సాంగ్

హీరోయిన్ అంజలి ప్రత్యేక గీతంలో ఆడిపాడారు. ఈ ఐటం సాంగ్ సినిమాలో ప్రత్యేకంగా నిలిచింది.డైరక్టర్ గా..

డైరక్టర్ గా..

బోయపాటి శ్రీను శైలి యాక్షన్‌, వినోదాలు మరోసారి ప్రేక్షకుల్ని అలరించాయి.English summary
stood as the career best grosser for Allu Arjun' s 'Sarrainodu' successfully completed the 100 days run. To celebrate the occasion with the unit members, Bunny threw a 'Mass Voora Mass' Party.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu