»   » ఫొటోలు : మహేష్ పిల్లలు సమ్మర్ హ్యాలిడేస్ ఎంజాయ్

ఫొటోలు : మహేష్ పిల్లలు సమ్మర్ హ్యాలిడేస్ ఎంజాయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు ఫ్యామిలీ మ్యాన్ అనే సంగతి ఓపెన్ సీక్రెట్..అందులో దాచేందుకు కాని, కొత్త విషయం కానీ ఏమి లేదు. ఆయన ఖాళీ దొరికినప్పుడల్లా తన పిల్లలతోనే ఎంజాయ్ చేయటానికి ఇష్టపడతారు. ఎంత బిజీ షెడ్యూల్స్ అయినా తన పిల్లలతో ఖచ్చితంగా కొంత సమయం కేటాయిస్తారు. అందుకే ఆయన పిల్లలకు ఆయన ఎప్పుడూ మిస్ కారు.

అయితే ఈ సారి మాత్రం మహేష్ పిల్లలిద్దరూ తమ సమ్మర్ హ్యాలిడేస్ కు తమ అమ్మమ్మ,తాతయ్యల ఇంటికి పూనే వెళ్లటం జరిగింది. అన్ని కుటుంబాల్లో లాగానే మహేష్ భార్య కూడా ఈ వేసవిలో పుట్టింటికి వెళ్లింది.

ఆమె తన తల్లి,తండ్రులతో కొంత విలువైన సమయం గడిపేందుకు, అలాగే తమ పిల్లలు కూడా తమ అమ్మమ్మ తాతయ్యలతో గడిపేందుకు అవకాసం కలిపించింది. మహేష్ మరో ప్రక్క క్షణం తీరిక లేకుండా బ్రహ్మోత్సవం చిత్రం షూటింగ్ బిజీలో ఉన్నారు. మహేష్ ఈ సమ్మర్ లో మాత్రం తన పిల్లలను మిస్ అవుతున్నట్లే.

అయితే పూర్వ కాలం రోజుల్లో లాగ ఉత్తరమో, ట్రంకాల్ బుక్ చేసి అందుకోసం వెయిట్ చేయటం కాదు కదా. పిల్లల ఫొటోలను ఎప్పటికప్పుడు తల్లి నమ్రత తమ ఇనిస్ట్రగ్రామ్ లో షేర్ చేస్తోంది. అలాగే వాట్సప్ ద్వారా, ఫోన్ ద్వారా పిల్లలు ఎప్పుడూ టచ్ లో ఉంటూనే ఉంటారు.

స్లైడ్ షోలో ...మహేష్ పిల్లలు ..సమ్మర్ హ్యాలిడేస్ ఫొటోలు

గోవాలోనూ

గోవాలోనూ

కొన్ని వారాల క్రితం మహేష్, ఫ్యామిలీ అంతా సమ్మర్ ప్రారంభంలో గోవా ట్రిప్ వెళ్లారు.

ఆ తర్వాత

ఆ తర్వాత

గోవా నుంచి వచ్చాక పిల్లలు బ్రహ్మోత్సవం సెట్స్ కు వెళ్లి మరీ ఎంజాయ్ చేసారు.

సితార అల్లరి

సితార అల్లరి

సితార సెట్ లో మంచి అల్లరి చేస్తుందని, భలే ముద్దుగా ఉంటుందని అందరూ మురిసిపోయారు

డాన్స్

డాన్స్

సితార డాన్స్ అంటే మహేష్ కు తెగ ఇష్టం.

ఆ తాత కూడా

ఆ తాత కూడా

మహేష్ పిల్లలకు కేవలం ఇక్కడ కృష్ణ గారి దగ్గర చనువే కాక ఆ తాతకు కూడా దగ్గర అవ్వాలని ఆయన ఆలోచన

అమ్మమ్మగారిల్లు

అమ్మమ్మగారిల్లు

మహేష్ సైతం చిన్నప్పుడు ఎక్కువగా తమ అమ్మమ్మ దుర్గమ్మతోనే గడిపేవాడు

అనుబంధాలు

అనుబంధాలు

ఇలా తాత,నాయనమ్మ, అమ్మమ్మ లతో కలిసినప్పుడే అనుబంధాలు బలపడతాయని మహేష్ చెప్తూంటారు.

కుటంబమే ముఖ్యం

కుటంబమే ముఖ్యం

ఎన్ని చెప్పుకున్నా, ఎంత సంపాదించినా కుటుంబమే ముఖ్యమని మహేష్ పదే పదే అంటూంటారు.

నమ్రత సైతం

నమ్రత సైతం

తన పిల్లలను సక్రమంగా పద్దతిగా పెంచటమే కాక వారిలో ప్రేమాభిమానాలు నింపటంలో నమ్రత ప్రధాన పాత్ర వహిస్తుంది

గారం ఉన్నా

గారం ఉన్నా

ఇంట్లో ఇద్దరి పిల్లలకు మహేష్ వద్ద గారం ఉన్నా క్రమశిక్షణతో ఉంటారు

సితారతోనే ఎక్కువ

సితారతోనే ఎక్కువ

మహేష్ కు తన కుమార్తె సితార అంటేనే ప్రాణం. ఆమెతో రోజుకు నాలుగైదు సార్లు పోన్లో అయినా మాట్లాడతారు

ఇంటిదగ్గర కూడా

ఇంటిదగ్గర కూడా

ఇంటి దగ్గర మహేష్ ఉన్నప్పుడు కూడా ఎక్కువ సేపు పిల్లల తోనే గడుపుతారు.

బిజీ షెడ్యూల్స్

బిజీ షెడ్యూల్స్

మహేష్..ప్రస్తుతం చేస్తున్న చిత్రం బ్రహ్మోత్సవం పనులతో పూర్తిగా బిజిగా ఉన్నారు.

వెంటనే

వెంటనే

బ్రహ్మోత్సవం పూర్తైన వెంటనే మహేష్ మురగదాస్ చిత్రంలో బిజీ కానున్నారు.

కాకుండా

కాకుండా

పిల్లలను స్టార్స్ పిల్లల్లా కాకుండా అందిరిలా పెంచాలని, తమ ప్రేమను వారికి పంచాలని ఆయన కోరుకుంటారు.

ఇంట్లో పండుగలన్నీ

ఇంట్లో పండుగలన్నీ

సంప్రదాయాలను సైతం ఇంట్లో మహేష్ పాటిస్తారు. పిల్లలకు నేర్పిస్తున్నారు. ప్రతీ పండుగ చేయిస్తారు.

సినిమాల్లోకి

సినిమాల్లోకి

పిల్లలద్దరినీ సినిమాల్లోకే కేవలం ఓ చిన్నప్పటి గుర్తుగా ఉండేందుకు చిన్న చిన్న క్యారక్టర్స్ వేయిస్తున్నారు.

చదువు

చదువు

పిల్లలు చదువు మాత్రం డిస్ట్రబ్ అవటానికి మహేష్ ఎట్టిపరిస్దుతుల్లోనూ ఒప్పుకోరు.

ఏదైనా హ్యాలిడేస్ లోనే

ఏదైనా హ్యాలిడేస్ లోనే

ఎక్కడికి వెళ్లాలన్నా కేవలం శెలవుల్లోనే వెళ్లాల ని పిల్లలకు కండీషన్ పెడతారు మహేష్...

English summary
It is an open secret that, Mahesh Babu is a complete family man and he loves to spend time with his children. Despite his busy shooing schedules, he often spare time for his kids, so that they don't miss their daddy dearest. However, this time the kids are spending their summer break with their Grand parents in Pune, along with their mother, Namrata Shirodkar, since Mahesh is busy wrapping his summer release, Brahmotsavam. Needless to say, Mahesh is being missed by the kids. But, the fun is no less, going by the pictures, shared by Namrata on her instagram. Go through the slides below
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu