Don't Miss!
- Lifestyle
Today Rasi Phalalu : ఈరోజు ఏఏ రాశుల వారి జీవితాల్లో గ్రహాల శుభ స్థానం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది
- Sports
IND vs SA: రెండో ఇన్నింగ్స్‌లోనూ విరాట్ కోహ్లీ విఫలం.. భారీ ఆధిక్యం దిశగా భారత్!
- News
ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకున్ని గ్రామస్తులు: ఒకరు మాజీ బీజేపీ మైనార్టీ నేత, రూ. 5 లక్షల రివార్డ్
- Finance
Axis Mutual Fund: యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ పై దావా వేసిన మాజీ ఫండ్ మేనేజర్.. ఎందుకంటే..?
- Technology
BSNL కొత్తగా మూడు ప్రీపెయిడ్ ప్లాన్లను జోడించింది!! ఆఫర్స్ మీద ఓ లుక్ వేయండి...
- Automobiles
2022 జూన్ అమ్మకాల్లో స్వల్ప వృద్ధి: హీరో మోటోకార్ప్
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు రెండవ భాగం -2
Pawan Kalyan పవర్ స్టార్ ఆ ధైర్యం ఇచ్చారు.. నా కుమార్తెను దీవించండి.. యాక్షన్ కింగ్ అర్జున్ భావోద్వేగం
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా రచయిత, నిర్మాత, దర్శకుడిగా మారి రూపొందిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. ముహుర్తం షాట్‌కు పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. తొలి సన్నివేశానికి క్లాప్ ఇచ్చి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తొలి సన్నివేశానికి డైరెక్షన్ చేశారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. మంచు విష్ణును స్క్రిప్టును అందించారు. ఈ కార్యక్రమంలో అర్జున్ సర్జా మాట్లాడుతూ..

పవన్ కల్యాణ్ రావడం చాలా ఆనందంగా
నా
సినిమా
ప్రారంభోత్సవానికి
పవర్‌స్టార్
పవన్
కళ్యాణ్
రావడం
చాలా
ఆనందంగా
ఉంది.
సినిమా
ఓపెనింగ్‌కు
రావాలని
ఆహ్వానించగానే..
మీరు
చాలా
రోజుల
తర్వాత
సినిమా
చేస్తున్నారు.
మీతోపాటు
ఉంటాం
అని
ఆయన
చెప్పడం
ఆనందంగా
ఉంది.
ఈ
సినిమాకు
అండగా
ఉండాలని
కోరుకొన్న
పవన్
కల్యాణ్‌కు
నా
ధన్యవాదాలు.
ఈ
చిత్రంలో
నటులకి,
టెక్నిషియన్లకు
మంచి
స్కోప్
వుంది.
నా
సక్సెస్‌ఫుల్
జీవితానికి,
ఆనందానికి
ప్రధాన
కారణం
నా
భార్య.
ఈ
కార్యక్రమంలో
నా
భార్య
కూడా
ఈ
వేడుకలో
ఉండటం
ఆనందంగా
వుంది
అని
అర్జున్
సర్జా
తెలిపారు.

పిచ్చి పిచ్చిగా నచ్చేసిందని..
నేను
రూపొందించబోయే
సినిమా
ఫీల్
గుడ్
మూవీ.
కథ
చెప్పగానే..
పిచ్చిపిచ్చిగా
నచ్చేసిందని
విశ్వక్
సేన్
అన్నారు.
దర్శకుడిగా
ఇది
13వ
సినిమా.
నిర్మాతగా
15వ
సినిమా.
స్టార్
రైటర్
సాయి
మాధవ్
బుర్రా
అందించే
మాటలతో
ఈ
సినిమా
మరోస్థాయికి
వెళ్తుంది.
కేజీఎఫ్‌తో
దేశవ్యాప్తంగా
గుర్తింపు
పొందిన
మ్యూజిక్
డైరెక్టర్
రవి
బసూర్
ఈ
చిత్రానికి
సంగీతం
అందిస్తున్నారు.
ఈ
చిత్రానికి
ఆయన
అందించే
సంగీతం
మూలస్తంభం
లాంటింది
అని
అర్జున్
ఎమోషనల్
అయ్యారు.

నా కుమార్తె ఐశ్వరను పరిచయం
తెలుగు
ప్రేక్షకులు,
పరిశ్రమకి
నా
కుమార్తె
ఐశ్వర్య
అర్జున్‌ను
పరిచయం
చేస్తున్నందుకు
గర్వంగా
వుంది.
తను
ఒక
తమిళ్
సినిమా,
నా
దర్శకత్వంలో
ఒక
కన్నడ
సినిమా
చేసింది.
ప్రస్తుతం
తెలుగు
సినిమా
చేయనున్నది.
తను
అంకితభావంతో
పని
చేస్తుంది.
మీ
అంచనాలకు
ఏ
మాత్రం
తగ్గకుండా
కష్టపడి
పని
చేస్తుందనే
నమ్మకం
ఉంది
అని
అర్జున్
సర్జా
తెలిపారు.

నా కుమార్తెను ఆదరించండి..
విశ్వక్
సేన్
హీరోగా
నటిస్తున్న
ఇంకా
పేరు
పెట్టని
చిత్రం
ద్వారా
తన
కూతురు
ఐశ్వర్య
అర్జున్‌ను
టాలీవుడ్‌కు
పరిచయం
చేస్తున్నారు.
దాదాపు
నాలుగు
దశాబ్దాలుగా
నన్ను
నన్ను
ఆదరించారు.
నా
కుమార్తె
ఐశ్వర్యను
కూడా
ఆదరించాలని
కోరుకుంటున్నాను.
ఒక
మంచి
సినిమాని
తెలుగు
చిత్ర
పరిశ్రమకి
ఇస్తాననే
నమ్మకం
ఉంది.
త్వరలోనే
టైటిల్‌ని
ప్రకటిస్తాం
అని
అన్నారు.

నా 42 ఏళ్ల ప్రయాణంలో
తెలుగు సినీ పరిశ్రమలో నా ప్రయాణం 42 ఏళ్ళు. ఈ జర్నీలో జయాలు, అపజయాలు, బాధలు, సంతోషం అన్నీ ఈ ఇండస్ట్రీ నేర్పించింది. ఇలాంటి అద్భుతమైన పరిశ్రమకి నా కుమార్తెని పరిచయం చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. తపన, హార్డ్‌వర్క్, భయం ఉంటేనే ఇక్కడ నిలబడగలమని తనకు చెప్పాను అని అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు.