»   » ‘బాహుబలి’ లాస్ట్ డే షూట్, గుమ్మడి కాయతో ప్రభాస్ ఇలా... (ఫోటో)

‘బాహుబలి’ లాస్ట్ డే షూట్, గుమ్మడి కాయతో ప్రభాస్ ఇలా... (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో భారీ మూవీ, భారీ వసూళ్లు సాధించిన చిత్రం.... ఏదైన ఉందంటే అది బాహుబలి మాత్రమే. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈచిత్రం ఇప్పటికే ఒక పార్ట్ రిలీజ్ అయి దేశ వ్యప్తంగా సంచలన విజయం సాధించగా, రెండో భాగం ఈ ఏడాది విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ ప్రాజెక్టు ఇన్ని రికార్డులు, వసూళ్లు సాధించడం వెనక ఎంతో మంది సినీ కళాకారులు, టెక్నషియన్స్ కృషి, పట్టుదల, హార్డ్ వర్క్ ఉంది. ముఖ్యంగా దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారో మాటల్లో చెప్పడం కష్టం.

హీరో ప్రభాస్ సాహసోపేతమైన నిర్ణయంతో ఇతర సినిమాలేవీ ఒప్పుకోకుండా ఏకంగా మూడున్నరేళ్ల సమయం కేవలం ఈ సినిమా కోసమే కేటాయించారు. శారీరకంగా, మానసికంగా ఎంతో శ్రమించాడు. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లిని కూడా వాయిదా వేసుకున్నాడు. అఫ్ కోర్స్ ప్రభాస్ కష్టానికి తగిన ప్రతిఫలం, కీర్తి కూడా లభించిందనుకోండి...అది వేరే విషయం.

 613 రోజులు

613 రోజులు

బాహుబలి రెండు పార్టుల కోసం ప్రభాస్.... మొత్తం 613 రోజులు సూటింగులో పాల్గొన్నాడు. ఈ సినిమా కోసం ప్రభాస్ పాల్గొన్న చివరి రోజు ఫోటో చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. వందల రోజుల కష్టం అనంతరం ప్రభాస్ ఎట్టకేలకు గుమ్మకాయ కొట్టేసాడు.

 ఈ ప్రయాణం ఒక నరకం, ప్రభాస్ కు ఉన్నంత నమ్మకం ఇంకెవరికీ లేదు: రాజమౌళి ట్వీట్

ఈ ప్రయాణం ఒక నరకం, ప్రభాస్ కు ఉన్నంత నమ్మకం ఇంకెవరికీ లేదు: రాజమౌళి ట్వీట్

'బాహుబలి' కోసం ప్రభాస్‌ మూడున్నర సంవత్సరాలు కష్టపడ్డాడని.. ఈ ప్రయాణం ఒక నరకం లాంటిదని పేర్కొన్నారు. 'బాహుబలి' సినిమాపై ప్రభాస్‌కు ఉన్నంత నమ్మకం ఇంకెవరికీ లేదన్నారు. అందుకు ప్రభాస్‌కు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు రాజమౌళి. పూర్త వివరాల కోసం క్లిక్ చేయండి.

 బాహుబలిని.... పడగొట్టేందుకు రూ. 40 కోట్లు ఖర్చు చేస్తున్నారు?

బాహుబలిని.... పడగొట్టేందుకు రూ. 40 కోట్లు ఖర్చు చేస్తున్నారు?

సౌత్‌లో నాలుగు సినీ పరిశ్రమలున్నాయి. తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ. ఈ నాలుగు పరిశ్రమల్లో పోటా పోటీ వాతావరణం ఉండేది మాత్రం తెలుగు, తమిళం... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 మేడమ్ టుస్సాడ్స్: ప్రభాస్ మైనపు విగ్రహం ఖర్చెంత? ఎవరు భరిస్తారు?

మేడమ్ టుస్సాడ్స్: ప్రభాస్ మైనపు విగ్రహం ఖర్చెంత? ఎవరు భరిస్తారు?

మేడమ్ టుస్సాడ్స్ వారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, సినీ సెలబ్రిటీల మైనపు విగ్రహాలను లండన్, బ్యాంకాక్, హాంకాంగ్, సింగపూర్ లలో ఏర్పాటు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Prabhas from the sets of Baahubali on the final day of shooting . 613 Working Days for Part 1 and 2 Combined.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu