»   » ప్రభాస్ పెళ్లి విషయం ఖరారు చేసిన కృష్ణం రాజు

ప్రభాస్ పెళ్లి విషయం ఖరారు చేసిన కృష్ణం రాజు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గడియలు దగ్గర పడ్డాయి. అభిమానులు మరెన్నో రోజులు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇక మరికొన్ని నెలలు మాత్రమే. ఇటీవల బాహుబలి-2 సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్.... బాహుబలి-2 రిలీజ్ తర్వాత పెళ్లి పీటలు ఎక్కడబోతున్నారు.

ఈ విషయాన్ని ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు ఖరారు చేసారు. బాహుబలి-2 రిలీజ్ తర్వాత ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా మొదలవ్వడానికి ముందే ప్రభాస్ పెళ్లి జరుతుందని ఆయన తెలిపారు.

ఎవరా అమ్మాయి?

ఎవరా అమ్మాయి?

ప్రభాస్ కు ఈడు జోడు అయ్యే అమ్మాయిని సెలక్ట్ చేసామని చెప్పిన కృష్ణం రాజు...ఆమె ఎవరు? ఏ ప్రాంతానికి చెందిన అమ్మాయనే విషయం చెప్పడానికి నిరాకరించారు. త్వరలోనే ఈ విషయాలను అఫీషియల్ ప్రకటిస్తామన్నారు. ప్రభాస్ పెళ్లాడబోయే అమ్మాయి గోదావరి జిల్లాలకు చెందిన అమ్మాయని టాక్.

‘బాహుబలి' లాస్ట్ డే షూట్, గుమ్మడి కాయతో ప్రభాస్ ఇలా... (ఫోటో)

‘బాహుబలి' లాస్ట్ డే షూట్, గుమ్మడి కాయతో ప్రభాస్ ఇలా... (ఫోటో)

హీరో ప్రభాస్ సాహసోపేతమైన నిర్ణయంతో ఇతర సినిమాలేవీ ఒప్పుకోకుండా ఏకంగా మూడున్నరేళ్ల సమయం కేవలం ఈ సినిమా కోసమే కేటాయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఈ ప్రయాణం ఒక నరకం, ప్రభాస్ కు ఉన్నంత నమ్మకం ఇంకెవరికీ లేదు: రాజమౌళి

ఈ ప్రయాణం ఒక నరకం, ప్రభాస్ కు ఉన్నంత నమ్మకం ఇంకెవరికీ లేదు: రాజమౌళి

‘బాహుబలి' కోసం ప్రభాస్‌ మూడున్నర సంవత్సరాలు కష్టపడ్డాడని.. ఈ ప్రయాణం ఒక నరకం లాంటిదని రాజమౌళి పేర్కొన్నారు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

‘బాహుబలి‌' టీషర్ట్ మీద రాసింది నిజమేనా? అంతటా ఇదే చర్చ

‘బాహుబలి‌' టీషర్ట్ మీద రాసింది నిజమేనా? అంతటా ఇదే చర్చ

యుద్ధ సన్నివేశాల్లో పాల్గొన్న వేలాది మంది జూనియర్ ఆర్టిస్టుల్ని కలుపుకున్నా లక్ష మంది ఈ సినిమాకు పని చేశారంటే ఆశ్చర్యం కలిగించే విషయమే అంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Tollywood young rebel star Prabhas will get married after Baahubali 2 release, Reveals Krishnam Raju.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu