»   » చైతన్య అక్కినేని 'ప్రేమమ్' 'బ్యాంగ్ బ్యాంగ్' సాంగ్ రిలీజ్ డేట్

చైతన్య అక్కినేని 'ప్రేమమ్' 'బ్యాంగ్ బ్యాంగ్' సాంగ్ రిలీజ్ డేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: చైతన్య అక్కినేని, శ్రుతిహాసన్, మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్ లో, దర్శకుడు 'చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ 'సితార ఎంటర్ టైన్మెంట్స్' పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న చిత్రం 'ప్రేమమ్'.

  ప్రస్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ...ఈ చిత్రం లో 'బ్యాంగ్ బ్యాంగ్ ' అంటూ సాగే మరో గీతం ను ఈ నెల 8న విడుదల చేస్తున్నట్లు నిర్మాత సూర్యదేవర నాగ వంశీ తెలిపారు.


  'ఈ చిత్రం లోని ఒక పాటను ఇటీవల ఎఫ్.ఎం. స్టేషన్ లో విడుదల చేసిన విషయం విదితమే. ' ఎవరే .. అంటూ సాగే ఈ గీతాన్ని గీత రచయిత శ్రీమణి రచించగా, గాయకుడు విజయ్ ఏసుదాస్ ఆలపించారు. ఈ గీతం ఇప్పటికే లక్షలాది మంది సంగీత ప్రియులను అలరించింది.


  అక్కినేని నాగేశ్వరరావు జయంతి రోజున ఆడియో:

  అక్కినేని నాగేశ్వరరావు జయంతి రోజున ఆడియో:

  స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి, సెప్టెంబర్ 20న 'ప్రేమమ్' ఆడియోను అక్కినేని వంశాభిమానుల సమక్షంలో,చిత్ర ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరుపడానికి ప్లాన్ చేస్తున్నారు.


  'దసరా' కానుకగా అక్టోబర్ 7న 'ప్రేమమ్'

  'దసరా' కానుకగా అక్టోబర్ 7న 'ప్రేమమ్'

  ప్రేమతో కూడిన సంగీత భరిత దృశ్య కావ్యం అయిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 7న 'దసరా పండుగ' కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.


  తారాగణం

  తారాగణం

  చిత్రంలోని ఇతర తారాగణం ఈశ్వరీరావు,జీవా, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి,పృథ్వి,నర్రాశ్రీను, ప్రవీణ్, చైతన్యకృష్ణ, అరవిందకృష్ణ , సత్య,కార్తీక్ ప్రసాద్, నాయల్, జోగి బ్రదర్స్.


  తెర వెనక

  తెర వెనక

  ఈ చిత్రానికి సంగీతం; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్, పాటలు: రామజోగయ్య శాస్త్రి,వనమాలి, శ్రీమణి, పూర్ణ, కృష్ణ మాదినేని; చాయా గ్రహణం: కార్తీక్ ఘట్టమనేని: ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు; ఆర్ట్: సాహి సురేష్; ఒరిజినల్ స్టోరి: ఆల్ఫోన్సె పుధరిన్; సమర్పణ: పి.డి.వి. ప్రసాద్ నిర్మాత: సూర్యదేవర నాగవంశీ స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: చందు మొండేటి


  English summary
  Sithara entertainments, the producers of “Premam”, have announced that the music of “Premam” has come out very well and are very happy with the huge respone from the music lovers towards “Evare” song. And now planning to release one more melodious song on the 8th of this month so that the listeners can get a sneak preview into the foot tapping music. Name of the single is “Bang Bang” stepped by Chaitanya Akkineni and Madonna Sabesttian, rendered by Haricharan with lyric penned by Rama Jogayya Sastry and music composed by Gopi Sunder.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more