»   » 'రాధిక ఆప్టే న్యూడ్ వీడియో' సీక్రెట్ ఇదే

'రాధిక ఆప్టే న్యూడ్ వీడియో' సీక్రెట్ ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: రక్త చరిత్ర,లెజండ్ చిత్రాల హీరోయిన్ రాధికా ఆప్టే మరోసారి వీడియో లీక్ తో వార్తల్లోకొచ్చింది. అయితే ఈ వీడియో లీక్ వెనక అసలు రహస్యం రివిల్ అయ్యింది. తాను దర్శకత్వం వహించిన చిత్రం లో రాధికా ఆప్టే నగ్నంగా నటించిన వీడియోని లీక్ చేశారంటూ అనురాగ్ కష్యప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


రాధిక ఆప్టే నగ్నంగా నటించిన వీడియో ఆదివారం నుంచి వాట్సప్ లో చక్కర్లుకొడుతుండటంతో దర్శకుడు ముంబాయి పోలీసులని ఆశ్రయించారు. ఈ వీడియో క్లిప్ లు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన 20 నిమిషాల నిడివిగల షార్ట్ ఫిల్మ్ లోవి.


Radhika Apte's nude video secret revealed

తాను ఒక ఆంగ్ల చిత్రంలో నగ్నంగా నటిస్తున్నట్టు దక్షిణాది నటి రాధికా ఆప్టే ఇదివరకే తెలిపిన విషయం తెలిసిందే. ధోని చిత్రం ద్వారా ప్రకాష్‌రాజ్‌కు జంటగా కోలీవుడ్‌కు పరిచమైన ఈ భామ ఆ తర్వాత ఆలిన్ ఆల్ అళగు రాజ, వెట్రి సెల్వన్ తదితర చిత్రాల్లో నటించింది. బాలకృష్ణ సరసన తెలుగులో లెజెండ్‌చిత్రంలో హీరోయిన్‌గా నటించారు.


అదే విధంగా మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాళి పలు భాషల్లో నటించింది. కాగా, ఈ బ్యూటీ ఇటీవల బాత్రూం సన్నివేశాలు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేశాయి. అయితే, ఆ సన్నివేశాల్లో ఉన్నది తాను కాదని, అవన్నీ మార్ఫింగ్ అని పేర్కొనడం గమనార్హం.


వరుణ్‌ధావన్ లేటెస్ట్ హిట్ 'బాదల్‌పూర్'లో అందాలు ఆరబోసి ఆకట్టుకున్న రాధికా ఆప్టే... రీసెంట్‌గా రిలీజైన 'హంటర్' సినిమాలో సెక్స్ ఎడిక్ట్‌గా నటించింది. ఆ ఎఫెక్టో లేక సినిమా ప్రమోషన్ కోసమో కానీ... ఆఫ్ స్క్రీన్ కూడా అంతే ఓపెన్‌మైండెడ్‌గా మాట్లాడేస్తోంది.


Radhika Apte's nude video secret revealed

ఇక హిందీలో ఆమెకు అన్నీ బూతు పాత్రలే వస్తున్నాయి. అక్కడ ఆమె రీసెంట్ చిత్రం బదలాపూర్ విడుదల అయ్యాక ఆమెకు అన్నీ ఆ తరహా పాత్రలు రావటంతో ఆమె జీర్ణించుకోలేకపోతోంది. ముఖ్యంగా హంటర్ చిత్రం ప్రోమో వచ్చాక మరీ పరిస్ధితి దారణమైపోయింది. ఆమెను ఎప్రోచ్ అయ్యే నిర్మాతలు, దర్శకులు సాఫ్ట్ పోర్న్ రోల్స్ ఆఫర్ చేస్తున్నారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా మీడియాకు తెలియచేసింది.


రాధికా ఆప్టే మాట్లాడుతూ... "బదలాపూర్ చిత్రంలో చేసాక..అందరూ నాకు సాఫ్ట్ ఫోర్న్ రోల్స్ ఆఫర్ చేస్తున్నారు..నాకు షాకింగ్ గా ఉంది.", అంటూ చెప్పుకొచ్చారామె.


రక్త చరిత్రతో తెలుగు వారికి పరిచయమైన ఆమె తర్వాత బాలకృష్ణ లెజండ్ లో చేసింది. బిజీ కాలేదు కానీ.. తెలుగులో మళ్లీ బాలయ్యే లయిన్ లో ఆఫర్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఇక్కడ గౌరవప్రదమైన ఆఫర్స్ ఆమెకు వస్తున్నాయి. అయితే హిందీకి మాత్రం ఆమె సీన్ రివర్స్ అయ్యింది.


Radhika Apte's nude video secret revealed

మరో పక్క ఆమె తాజాగా ఓ చిత్రంలో నగ్నంగా నటిస్తున్నట్లు స్వయంగా తెలియచేసారు. అయితే ఆ సన్నివేశాలు చూసే అవకాసం ఇండియావారికి ఉండకపోవచ్చు అంటోంది. పూర్తి వివరాల్లోకి వెళితే... తాను ఒక ఆంగ్ల చిత్రంలో నగ్నంగా నటిస్తున్నట్టు రక్త చరిత్రతో పరిచయమైన రాధికా ఆప్టే తెలపడం విశేషం. ధోని చిత్రం ద్వారా ప్రకాష్‌రాజ్‌కు జంటగా తమిళ పరిశ్రమకు పరిచమైన ఈ భామ ఆ తర్వాత ఆలిన్ ఆల్ అళగు రాజ, వెట్రి సెల్వన్ తదితర చిత్రాల్లో నటించింది.


మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాళి పలు భాషల్లో నటిస్తున్న రాధికా ఆప్టే తాజాగా ఒక హాలీవుడ్ చిత్రంలో కూడా నటిస్తున్నారట. దీని గురించి ఆమె తెలుపుతూ, తాను నటిస్తున్న హాలీవుడ్ చిత్రం గురించి ప్రస్తుతానికి వివరాలు సస్పెన్స్ అన్నారు. అయితే, ఈ చిత్రంలో కథ డిమాండ్ మేరకు నగ్నంగా నటించానని చెప్పారు.


అయితే, ఈ చిత్రం ఇండియాలో విడుదల అయితే, ఆ సన్నివేశాలు తొలగించేలా జాగ్రత్తలు తీసుకుంటానన్నారు. ఇక ఈ హీరోయిన్ కి చెందిన ఇటీవల బాత్రూం సన్నివేశాలు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేశాయి. అయితే, ఆ సన్నివేశాల్లో ఉన్నది తాను కాదని, అవన్నీ మార్ఫింగ్ అని చెప్పుకొచ్చింది.

English summary
On Sundary much to the shock of all Radhika Apte's bold video showing her nude went viral on net. Filmmaker Anurag Kashyap turned furious on people who uploaded some parts of 20 minute video on social media and WhatsApp to tarnish Radhika Apte's image. Speaking to scribes he revealed the mystery behind Radhika Apte's nude video.
Please Wait while comments are loading...