»   » బూతు సూత్రాన్నే ఫాలో అవుతున్నారు, ఈ ట్రైలరే సాక్ష్యం...

బూతు సూత్రాన్నే ఫాలో అవుతున్నారు, ఈ ట్రైలరే సాక్ష్యం...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిన తర్వాత యూట్యూబ్ మాధ్యమాల్లో వెబ్ సిరీస్‌ల జోరు బాగా పెరిగింది. అందరూ తీసినట్లు సాదా సీదాగా వెబ్ సిరీస్ చిత్రాలు తీస్తే ఆదరణ అందంత మాత్రమే. ఇంటర్నెట్ అంటే ఎక్కువ మంది మసాలా కోసం వెతుకుతారు. అందులో ఎంటర్టెన్మెంటుతో పాటు కాస్తంత బూతు సూత్రాన్ని కూడా అప్లై చేస్తే ఆదరణ అదుర్స్.

బాలీవుడ్లో సెక్స్ కంటెంట్ ఉన్న చిత్రాలు తీయడంలో అందరికంటే ముందు ఉండే నిర్మాత ఏక్తా కపూర్.... ఏఎల్‌టి బాలాజీ అనే సంస్థపై వెబ్ సిరీస్ చిత్రాలు తెరకెక్కిస్తోంది. ఆమె గతంలో నిర్మించిన రాగిణి ఎంఎంఎస్, రాగిణి ఎంఎంఎస్ 2 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. అయితే మూడో సీక్వెల్ సినిమాగా కాకుండా వెబ్ సిరీస్ రూపంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ట్రైలర్ రిలీజ్

ట్రైలర్ రిలీజ్

తాజాగా ‘రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్' ట్రైలర్ రిలీజ్ చేశారు. తమ వెబ్ సిరీస్ చిత్రంలో కావాల్సినంత సెక్స్, హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయని ఈ ట్రైలర్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.

సెక్స్ సీన్లు

సెక్స్ సీన్లు

ఇంటర్నెట్ మాధ్యమం కాబట్టి సెన్సార్ ఇబ్బందులు ఉండవు. సెక్స్ కంటెంటును కాస్త పచ్చిగానే చూపించే ప్రయత్నం చేశారు. ముద్దు సీన్లు, బికినీ సీన్లు కావాల్సినన్ని ఉన్నాయి.

అడల్ట్ కంటెంట్

ఇంటర్నెట్లో అడల్ట్ కంటెంట్ కోసం వెతికే ఆడియన్సే ఈ ‘రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్' వెబ్ సిరీస్ మేకర్స్ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. వాళ్లను ఎంత సంతృప్తి పరచాలో... ఆ మేరకు మసాలా బాగా దట్టించారు.

పోస్టర్ హాట్ టాపిక్

‘రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్' ఫస్ట్ లుక్ పోస్టర్ హాట్ టాపిక్ అయింది. ఈ పోస్టర్లో హీరోయిన్ దాదాపుగా న్యూడ్ గా కనిపించినంత పని చేసింది. ఈ పోస్టర్ ద్వారా తమ సినిమాలో కావాల్సిన మసాలా ఉంటుందని హింట్ ఇచ్చారు.

ఏక్తా కపూర్

బాలీవుడ్ యంగ్ లేడీ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ ఈ చిత్రాన్ని ఎఎల్‌టి బాలాజీ బేనర్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సరిస్‌లో గత రెండు సినిమాలను కూడా ఈవిడే నిర్మించారు. భారీగా లాభాలు గడించారు. ఈసారి మాత్రం వెబ్ సిరీస్‌గా దీన్ని తీసుకొస్తున్నారు.

కరిష్మా శర్మ

పోస్టర్ మీద హాట్ అండ్ సెక్సీగా దర్శనమిచ్చిన కరిష్మా శర్మ టీవీ రంగానికి చెందిన బ్యూటీ. ‘రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్' లో ఆమె ఇంత హాట్ అండ్ సెక్సీగా కనిపిస్తుందని ఎవరూ ఊహించలేదు.

సెక్స్, హారర్

సాధారణంగా హారర్, కామెడీ కాన్సెప్టుతో తరచూ సినిమాలు చూస్తుంటాం. అయితే ఇది మాత్రం హారర్, సెక్స్ ఎలిమెంట్స్ కలగలిపి చిత్రీకరిస్తున్నారు. వెబ్ సిరీస్ కావడంతో ఎలాంటి కట్స్ ఉండవని, ప్రేక్షకడు ఊహించనంత సెక్స్, హారర్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

English summary
Alt Balaji released the trailer of their upcoming web series Ragini MMS Returns today. The web series is an erotic horror web series, but after watching the trailer we are confused if the makers wanted to scare us or make us laugh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu