»   » అలా చేస్తే మోసం చేసినట్లే: రాజమౌళి... ప్రభాస్‌ను వదలను: అనుష్క

అలా చేస్తే మోసం చేసినట్లే: రాజమౌళి... ప్రభాస్‌ను వదలను: అనుష్క

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి-1, బాహుబలి-2 భారీ విజయం సాధించిన తర్వాత ప్రేక్షకులు బాహుబలి-3 కూడా ఉంటే బావుందని కోరుకుంటున్నారు. బ్రిటీష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ను సంద‌ర్శించి అక్క‌డి విద్యార్థులతో మాట్లాడిన రాజ‌మౌళి బాహుబలి-3 గురించి స్పందించారు.

బాహుబ‌లి-3 ఉంటుందో లేదో తాను ఇప్పుడే చెప్పలేనని, ప్రస్తుతం అందుకు సంబంధించిన క‌థ రెడీగా లేదని రాజమౌళి తెలిపారు. తన తండ్రి విజేంద్ర ప్రసాద్ తనకు నచ్చే విధంగా సీక్వెల్ కథ సిద్ధం చేస్తే బాహుబలి 3 తప్పకుండా తీస్తామని రాజామౌళి వెల్లడించాడు.


మోసం చేసినట్లే అవుతుంది

మోసం చేసినట్లే అవుతుంది

బాహుబలి-3 ఉంటుందో? లేదో? తనకు తెలియనపుడు ఉంటుందని ప్రకటించడం ప్రేక్షకులను మోసం చేసినట్లే అవుతుందని రాజమౌళి అన్నారు.
ప్రభాస్ అంటే ఇష్టం, అతన్ని వదలను

ప్రభాస్ అంటే ఇష్టం, అతన్ని వదలను

ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ ప్రభాస్ అంటే తనకిష్టాని, అతణ్ని వదిలేది లేదని, భవిష్యత్తులో కూడా అతనితో కలిసి సినిమాలు చేశానని చెప్పింది. ప్రభాస్తో నటించే అవకాశం వస్తే ఎప్పుడూ వదులుకోలేదు అని తెలిపారు.


తన తర్వాతి సినిమా గురించి అనుష్క

ప్రస్తుతం తాను యూవీ క్రియేషన్స్ బేనర్లో తెరకెక్కుతున్న భాగమతి సినిమాలో నటిస్తున్నట్లు అనుష్క వెల్లడించారు.


బాహుబలి-2 అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

బాహుబలి-2 అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

800 కోట్ల కలెక్షన్లతో ఇండియా నెం. 1గా అవతరించిన బాహుబలి-2. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాల కోసం క్లిక్ చేయండి.English summary
"If my father comes up with a compelling story, like he did before, then there is no stopping, we can always make it (another movie in Baahubali series), " Rajamouli told Variety magazine.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu