»   » "దానవీరశూరకర్ణ"పై రాజమౌళి క్లారిఫికేషన్

"దానవీరశూరకర్ణ"పై రాజమౌళి క్లారిఫికేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా దానవీర శూర కర్ణ చిత్రం రూపొందే అవకాశముందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపధ్యంలో రాజమౌళి వాటిని క్లారిఫై చేస్తూ ట్వీట్ చేసారు.ఆయన ఏం రాసారంటే..వినయ్(వినాయిక్),తారక్ కలసి ఆ సినిమా చేయాలని ఆలోచన.నాకు ఆ సబ్జెక్టు చేయాలని ఆలోచన లేదు.నేను ఎదురుచూస్తున్న పౌరాణికం అది కాదు.నేను మొదటి నుంచి చెప్తున్నట్లుగానే ఈగ తర్వాత నేను చేయబోయే చిత్రం ప్రభాస్ తోనే.ఆ చిత్రం ఏమీ ఆగిపోలేదు.ఆగిపోయిందంటూ వచ్చిన వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే.అయితే నేను పౌరాణిక చిత్రం చేస్తే అది తప్పకుండా మహాభారతమే అయ్యుంటుంది.అలాగే నేను అటువంటి సినిమా చేయాలంటే ఇంకా అనుభవం,కాన్పిడెన్స్ రావాలి.ఈ రెండు రావాలంటే మరో నాలుగేళ్ళు పడుతుంది అన్నారు.

English summary
SS Rajamouli tweets---Vinay garu and Tarak announced their intrest in DVSK.though I am interested in mythologicals DVSK is not what I am looking at.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu