»   » ఆసక్తిగా...: రాజమౌళితో రాజీవ్ మసంద్ ఇంటర్వ్యూ(వీడియో)

ఆసక్తిగా...: రాజమౌళితో రాజీవ్ మసంద్ ఇంటర్వ్యూ(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్ కార్యక్రమాల వేగం పెంచారు. ‘బాహుబలి' కేవలం తెలుగుకు పరిమయ్యే సినిమా కాదు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దిగ్రేట్ మూవీ. అందుకే రాజమౌళి జాతీయ మీడియాతో ఇంటర్వ్యూలకు ప్రత్యేకంగా సమయం కేటాయించాడు. తాజాగా ప్రముఖ సినీ విశ్లేషకుడు రాజీవ్ మసంద్‌తో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

హిందీలో బాహుబలి సినిమా బాధ్యతలను కరణ్ జోహార్ కు మాత్రమే ఎందుకు అప్పజెప్పారు, ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం వెనక మార్కెట్ మాత్రం ఏమిటి అనే విషయాలు ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మరో వైపు ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేస్తున్న కరణ్ జోహార్ కూడా ‘బాహుబలి' ప్రమోషన్స్ సీరియస్ గా తీసుకున్నారు.

రాజీవ్ మసంద్ ఇంటర్వ్యూలో కరణ్ జోహార్, రాజమౌళి ఏయే విషయాలు చెప్పారు స్వయంగా మీరే వీక్షించండి..

English summary
In this interview with Rajeev Masand, Telugu cinema's blockbuster director SS Rajamouli talks about his new film Bahubali, and explains why he roped in Bollywood heavyweight Karan Johar to present the film in Hindi-speaking markets. This film first aired on CNN-IBN on July 06, 2015.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu