»   » రజనీకాంత్ మూవీ ‘రోబో 2.0’ ఫస్ట్‌లుక్ రాబోతోంది

రజనీకాంత్ మూవీ ‘రోబో 2.0’ ఫస్ట్‌లుక్ రాబోతోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

రజనీకాంత్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రోబో 2.0'. వచ్చేనెల 20న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్‌కు ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇందుకోసం ముంబయిలో ఒక భారీ ఈవెంట్ ప్లాన్ చేసి అందులో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఫస్ట్ లుక్ తర్వాత.. డిసెంబర్‌లో రజనీకాంత్ బర్త్ డే నాటికి టీజర్ వచ్చేట్టుగా యూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం. 'రోబో 2.0' సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్‌గా థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారట.

English summary
The first look of Rajinikanth's Tamil science-fiction thriller 2.o, a sequel to 2010 blockbuster Enthiran, will be released on November 20.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu