»   » హీరోయిన్ రాశి ఖన్నా బర్త్ డే పార్టీలో స్టార్స్... (ఫోటోస్)

హీరోయిన్ రాశి ఖన్నా బర్త్ డే పార్టీలో స్టార్స్... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన రాశి ఖన్నా తక్కువ కాలంలోనే తెలుగులో బిజీ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో దూసుకెలుతున్న రాశి నవంబర్ 30తో 26వ వసంతంలోకి అడుగు పెట్టింది.

తన బర్త్ డే పార్టీని కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీలోని తన ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఈ వేడుకకు రానా, నాని, వరుణ్ తేజ్, రామ్, లావణ్య త్రిపాఠి, సందీప్ కిషన్, అల్లు శిరీష్, రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెల కిషోర్ తదితరులు హాజరయ్యారు.

రాశి ఖన్నా

రాశి ఖన్నా

రాశి ఖన్నా పుట్టి పెరిగింది ఢిల్లీలోనే అయినా..... సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత కుటుంబంతో పాటు హైదరాబాద్ లోనే సెటిలైంది.

తెలుగు సినిమా వల్లే

తెలుగు సినిమా వల్లే

మద్రాస్ కేఫ్ అనే సినిమాలో ఓ చిన్న పాత్ర ద్వారా కెరీర్ ప్రారంభించిన రాశి ఖన్నా ఈ సినిమా ద్వారా పెద్దగా గుర్తింపు దక్కించుకోలేక పోయింది. అయితే తెలుగులో ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన తర్వాత రాశి ఖన్నా దశ తిరిగింది.

తొలి సినిమా హిట్

తొలి సినిమా హిట్

అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఊహలు గుసగులాడే సినిమా ద్వారా తొలి సినిమాతోనే హిట్టు తన ఖాతాలో వేసుకున్న రాశి ఖన్నా తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంది.

లావణ్య, రాశి

లావణ్య, రాశి

రాశి ఖన్నా బర్త్ డే పార్టీలో లావణ్య త్రిపాఠితో కలిసి ఇలా. తెలుగు సినిమా ఇండస్ట్రీల్లో రాశి ఖన్నా, లావణ్య మంచి ఫ్రెండ్స్.

సందీప్, వరుణ్

సందీప్, వరుణ్

రాశి ఖన్నా బర్త్ డే పార్టీలో సందీప్ కిషన్, వరుణ్ తేజ్. సందీప్ కిషన్ తో కలిసి రాశి ఖన్నా జోరు అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

శిరీష్, లావణ్య

శిరీష్, లావణ్య

రాశి ఖన్నా బర్త్ డే పార్టీలో అల్లు శిరీస్, లావణ్య త్రిపాఠి. ఇద్దరూ కలిసి శ్రీరస్తు శుభమస్తు సినిమాలో కలిసి నటించారు. తర్వాత మంచి ఫ్రెండ్స్ అయ్యారు.

రామ్

రామ్

రాశి ఖన్నా బర్త్ డే పార్టీలో హీరో రామ్. రాశితో కలిసి రామ్ హైపర్, శివం చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.

రానా

రానా

రాశి ఖన్నా బర్త్ డే పార్టీకి బాహుబలి స్టార్ రానా కూడా హాజరయ్యాడు. రానాతో రాశికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది.

ముద్దు పెట్టుకునేంత క్లోజా

ముద్దు పెట్టుకునేంత క్లోజా

బర్త్ డే పార్టీలో రకుల్ ప్రీత్ సింగ్ ను రాశి ఖన్నా ముద్దులతో ముంచెత్తింది. ఇద్దరి మధ్య ఎంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉందో ఈ ఫోటో చూసి అర్థం చేసుకోవచ్చు.

రాశి, రకుల్

రాశి, రకుల్

రాశి, రకుల్ కలిసి బర్త్ డే పార్టీలో ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. రకుల్ ను పటాకా అని చూపిస్తూ ఫన్నీగా...

రాశి ఖన్నా బర్త్ డే పార్టీ ఫోటోలు.....

రాశి ఖన్నా బర్త్ డే పార్టీ ఫోటోలు.....

ఇండస్ట్రీకి సంబంధించిన కొందరు క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఈ పార్టీకి హాజరయ్యారు.

లావణ్య, నాని

లావణ్య, నాని

రాశి ఖన్నా బర్త్ డే పార్టీలో లావణ్య త్రిపాఠి, నాని. ఈ ఇద్దరూ కలిసి భలే భలే మగాడివోయ్ చిత్రంలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.

చాలా అందంగా ఉన్నావ్ రాశి

చాలా అందంగా ఉన్నావ్ రాశి

బర్త్ డే పార్టీలో ప్రత్యేకంగా డిజైన్ చేయించిన రెడ్ కలర్ డ్రెస్సులో రాశి ఖన్నా అదంగా మెరిసిపోయింది.

ఫ్రెండ్స్

ఫ్రెండ్స్

తన క్లోజ్ ఫ్రెండ్స్ తో జరిగిన ఈ పార్టీలో రాశి చాలా హ్యాపీగా తన బర్త్ డే ను గడిపింది.

ఫ్యామిలీ

ఫ్యామిలీ

బర్త్ డే పార్టీలో తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి రాశి ఖన్నా.

English summary
Telugu Actress Rashi Khanna Birthday Party Pics. Rakul Preet Singh, Lavanya Tripathi, Nani, Rana Daggubati, Varun Tej, Sai Dharam Tej, Vennela Kishore, Sandeep Kishan, Allu Sirish graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu