»   » చిరు,బన్ని, చరణ్, సాయిధరమ్,వరుణ్ తేజ అంతా కలిసి ఒకేసారి... (వీడియోలు)

చిరు,బన్ని, చరణ్, సాయిధరమ్,వరుణ్ తేజ అంతా కలిసి ఒకేసారి... (వీడియోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : మార్చి 27న (అంటే ఈ రోజు) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే. ఈ సందర్బంగా భారీ ఎత్తున మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందుకోసం మెగా అభిమానులే కాదు..మెగా హీరోలు సైతం నడుం బిగించారు. ఈ రక్త దాన శిబిరంలో ఉత్సాహంగా పాల్గొంటున్న అభిమానులను స్వయంగా కలిసి అభినంది,వారిలో ఉత్సాహం కలగ చేస్తున్నారు.

  ఓకేసారి వేల యూనిట్ల ర‌క్తాన్ని సేక‌రించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాల‌నే ల‌క్ష్యంతో ఈ మేగా ర‌క్త‌దాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.. 27వ తేదిని స‌మీపంలోని మెగా బ్ల‌డ్ క్యాంప్ ల‌లో ర‌క్తదానం చేయాల‌ని చిరంజీవి కోరారు.

  మరోప్రక్క అల్లు అర్జున్ 'నూర్' అనే ఆ మెగా ఫ్యాన్‌ ఇంటికి వెళ్లి మరీ ప్రత్యేకంగా అభినందించారు. అల్లు అర్జున్‌ తానే స్వయంగా కేక్‌ కట్‌ చేసి అభిమానికి, ఇంటిల్లిపాదికి కేక్ తినిపించి వారిని ఆనందపరించాడు. అల్లు అర్జున్ మెగాస్టార్ సీనియర్ అభిమానిని ఆనందం సాగరంలో ముంచెత్తారు. అల్లు అర్జున్‌ని చూడగానే ఈ ఇంటి చుట్టూ పెద్ద సంఖ్యలో అభిమానులు గుమికూడారు.

  Allu Arjun visits the residence of a senior mega fan & appreciated him for conducting #MegaBloodDonationCamp on the eve of #RamCharans birthday.#TeamAA

  Posted by Allu Arjun on26 March 2016

  మరో ప్రక్ చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో ఈ మెగా బ్ల‌డ్ క్యాంప్ ను నిర్వ‌హిస్తున్నారు. హైద‌రాబాద్ లోని ట్ర‌స్ట్ కార్యాల‌యంతో పాటు తెలుగు రాష్ట్రాల‌లోని వివిధ ప్రాంతాల‌లో ఆ రోజు ర‌క్తదాన శిబిరాల‌ను ఏర్పాటు చేస్తున్నారు.. అత్య‌ధిక సంఖ్య‌లో ర‌క్త‌దానం చేయాల‌ని మెగాస్టార్ చిరంజీవి త‌న అభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు పిలుపు ఇచ్చాడు..

  స్లైడ్ షోలో...

  మెగా బ్లడ్ క్యాంప్ డిటేల్స్, సాయి ధరమ్ తేజ, వరుణ్ తేజ వీడియోలు చూడండి..

  క్యాంప్ కు

  క్యాంప్ కు

  ఈ మెగా క్యాంప్ కు చాలా ప్రాచుర్యం వచ్చింది...ఎక్కడెక్కడివాళ్లు వచ్చి డొనేట్ చేస్తున్నారుట.

  హైదరాబాద్

  హైదరాబాద్

  హైదరాబాద్ లో పలు ఏరియాల్లో మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తన్న వారి వివరాలు..

  వైజాగ్

  వైజాగ్

  వైజాగ్ లో పలు ఏరియాల్లో మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తన్న వారి వివరాలు..

  కర్ణాటక

  కర్ణాటక

  కర్ణాటక లో ని పలు ఏరియాల్లో మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తన్న వారి వివరాలు..

  విజయనగరం

  విజయనగరం

  విజయనగరంలోని...పలు ఏరియాల్లో మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తన్న వారి వివరాలు..

  ఖమ్మం

  ఖమ్మం

  ఖమ్మలోని పలు ఏరియాల్లో మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తన్న వారి వివరాలు..

  శ్రీకాకుళం

  శ్రీకాకుళం

  శ్రీకాకుళంలోని పలు ఏరియాల్లో మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తన్న వారి వివరాలు..

  కరీంనగర్

  కరీంనగర్

  కరీంనగర్ లోని పలు ఏరియాల్లో మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తన్న వారి వివరాలు..

  మహబూబ్ నగర్

  మహబూబ్ నగర్

  మహబూబ్ నగర్ లోని పలు ఏరియాల్లో మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తన్న వారి వివరాలు..

  నల్గొండ

  నల్గొండ

  నల్గొండలోని పలు ఏరియాల్లో మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తన్న వారి వివరాలు.

  రంగారెడ్డి

  రంగారెడ్డి

  రంగారెడ్డిలో మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తన్న వారి వివరాలు..

  నిజమాబాద్

  నిజమాబాద్

  నిజమాబాద్ లోని పలు ఏరియాల్లో మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తన్న వారి వివరాలు..

  అదిలాబాద్

  అదిలాబాద్

  అదిలాబాద్ లోని పలు ఏరియాల్లో మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తన్న వారి వివరాలు..

  మెదక్

  మెదక్

  మెదక్ లోని పలు ఏరియాల్లో మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తన్న వారి వివరాలు..

  వరంగల్

  వరంగల్

  వరంగల్ లోని పలు ఏరియాల్లో మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తన్న వారి వివరాలు..

  మస్కట్ లో

  మస్కట్ లో

  మస్కట్ లో మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తన్న వారి వివరాలు..

  బ్లడ్ క్యాంప్ గురించి సాయి ధరమ్ తేజ

  ఈ బ్లడ్ క్యాంప్ ని ప్రమోట్ చేస్తూ సాయి ధరమ్ తేజ ఇలా

  వరుణ్ తేజ

  ఈ బ్లడ్ క్యాంప్ గురించి ప్రమోట్ చేస్తూ వరుణ్ తేజ ఇలా..

  అభిమానితో

  అభిమానితో

  బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని ఆర్గనైజ్ చేసిన ఓ అభిమానితో అల్లు అర్జున్

  ఉత్సాహాన్ని ఇవ్వటానికి

  ఉత్సాహాన్ని ఇవ్వటానికి

  ఇలా అభిమానులను కలుసుకుని వారిని ఉత్సాహపరచటం ద్వారా మరింత మంచి ఫలితాలు వస్తాయనే...

  English summary
  Ram Charan fans decided to conduct a mega blood donation drive this time, for the actor's birthday. As part of his 31st birthday celebrations on 27 March, fans planned a huge campaign, in order to achieve a world record and gift it to their idol.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more