»   » ఆవకాయని ప్రమోట్ చేస్తున్న రామ్ చరణ్

ఆవకాయని ప్రమోట్ చేస్తున్న రామ్ చరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్ తన బాబాయ్ నాగబాబు కుమార్తె నీహారిక చేస్తున్న వెబ్ సీరిస్ ...ముద్దపప్పు ఆవకాయని ప్రమోట్ చేయదలిచారు. అందుకోసం ఆయన ఫేస్ బుక్ ని సాధనంగా ఎంచుకున్నారు. ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టి త ద్వారా ..నీహారిక నటించిన వెబ్ సీరిస్ లింక్ ఇచ్చారు. మీరే చూండండి ఆ ఫేస్ బుక్ పోస్ట్ ని ఇక్కడ.

Ur looking fabulous Niha papa !!! Series looks Very fresh & cute.Congrats to the cast and crew. Guys do watch it!!

Posted by Ram Charan on 29 February 2016

నిహారిక ప్రధాన పాత్రలో నటించిన ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సిరీస్ మూడో ఎపిసోడ్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తోంది. తెలుగులో ఇదే తొలి వెబ్ సిరీస్. ఇక ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సిరీస్‌కు ప్రణీత్ భ్రమనందపల్లి డైరెక్షన్ వహిస్తున్నారు.

నిహారిక, ప్రతాప్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : విద్యాసాగర్ మరియు అఖిలేష్, ప్రొడక్షన్ హెడ్ నిఖిల్, అసిస్టెంట్ డైరెక్టర్స్ ప్రశాంత్, సాయి, కాగా సంగీతం కార్తీక్ రోద్రిగెజ్ అందిస్తున్నారు.

ఇక నిహారిక ఈ వెబ్ సిరీస్ లో అందంగా కనిపించింది. తన తన్మయత్వంతో అందరిని మంత్రముగ్ధులను చేసేస్తుంది. త్వరలోనే బుల్లి తెర నుంచి వెండితెరపై కూడా నిహారిక కనిపించనుంది. నిహారిక ముద్దపప్పు ఆవకాయ్ ను ప్రేక్షకులు భారీ సంఖ్యలో వీక్షిస్తున్నారు.

English summary
Ram Charan shared in FB:"Ur looking fabulous Niha papa !!! Series looks Very fresh & cute.Congrats to the cast and crew. Guys do watch it!!"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu