»   » రామ్ చరణ్-సుకుమార్ మూవీ షూటింగ్: సమంతకు వడదెబ్బ!

రామ్ చరణ్-సుకుమార్ మూవీ షూటింగ్: సమంతకు వడదెబ్బ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. కొన్ని రోజులు రాజమండ్రిలో షూటింగ్ జరిపారు. వేసవిలో షూటింగ్ జరుగుతుండటంతో ఎండవేడిమి తట్టుకోలేక హీరోయిన్ సమంతకు వడదెబ్బతాకిందట.

రాజ‌మండ్రిలో 45 నుండి 47 డిగ్రీల మధ్య మొద‌టి షెడ్యూల్‌ ప్రారంభించడంతో స‌మంత‌కు వ‌డ‌దెబ్బ త‌గ‌ిలింది. దీంతో నటీనటులు, టెక్నీషియన్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాజ‌మండ్రి షెడ్యూల్‌ను నిర్మాత‌లు పోస్ట్‌పోన్ చేశారు.

జూన్ 1 నుండి మళ్లీ మొదటి ప్రారంభం

జూన్ 1 నుండి మళ్లీ మొదటి ప్రారంభం

జూన్ 1 నుండి రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల్లో ఏక‌ధాటిగా చిత్రీక‌ర‌ణ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. గోదావ‌రి న‌ది ఒడ్డున భారీ సెట్ వేసి అందులో హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌ను షూట్ చేయ‌నున్నారు.

ఆగస్టు రిలీజ్

ఆగస్టు రిలీజ్

ఆగ‌స్టులో సినిమా విడుద‌ల తేదిని కూడా ప్ర‌క‌టిస్తారు. ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాష్ రాజ్‌, ఆది త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. నిర్మాత‌లు య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, న‌వీన్ ఎర్నేని, మోహ‌న్‌ చెరుకూరి సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

రామ్ చరణ్ లుక్ ఊరమాస్ ఫోటోస్ లీక్

రామ్ చరణ్ లుక్ ఊరమాస్ ఫోటోస్ లీక్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ ను గతంలో ఎన్నడూ చూడని డిఫరెంట్ లుక్ లో రామ్ చరరణ్ కనిపిస్తాడు. పూర్తి వివరాలు, ఫోటోల కోసం క్లిక్ చేయండి.

రామ్ చరణ్

రామ్ చరణ్

రామ్ చరణ్ సినిమాలకు సంబంధించి మరిన్ని ఆస్తికర వివేషాల కోసం క్లిక్ చేయండి.

English summary
The 1st schedule of the shooting of Ramcharan – Sukumar movie being produced by Mythri Movie Makers was shot from 1st April in the surroundings of Rajahmundry in exotic natural locations which were never exploited before. A short 2nd schedule was planned from 9th May onwards in Hyderabad to be followed by a major schedule in Rajamundhry surroundings in the month of May itself. After completing the Hyderabad schedule, due to extreme heat conditions with temperature touching 45 to 47 degrees in Rajahmundry a decision was taken by the production house to postpone the shoot to avoid exposing the artistes and the technicians to the extreme heat. The producers did not want to take any chance keeping in mind that Samantha already suffered a sunstroke in the earlier schedule.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more