»   » రామ్ చరణ్ కు బర్తడే: విషెష్ చెప్పిన హీరోలు,దర్శకులు,హీరోయిన్స్

రామ్ చరణ్ కు బర్తడే: విషెష్ చెప్పిన హీరోలు,దర్శకులు,హీరోయిన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ నేడు తన 31వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇక ఈ సందర్భంగా చరణ్ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా రకరకాల కార్యక్రమాలతో పుట్టినరోజు కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

రామ్ చరణ్...తెలుగు సిని పరిశ్రమలోకి వచ్చి సుమారు పది సంవత్సరాలు పూర్తికావస్తోంది. అందుకే ఈ పుట్టినరోజు చాలా స్పెషల్ గా ఎంజాయ్ చేస్తున్నారు చరణ్. అభిమానులు సైతం మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తూ ఈ పుట్టిన రోజుని సామాజిక కార్యక్రమంగా మార్చి సేవ చేస్తూ ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు.

ఈ సందర్బంగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా రామ్ చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపారు. వాటికి సంబందించిన ఫేస్ బుక్, ట్విట్టర్ పోస్ట్ లను మీరు ఇక్కడు చూడండి.

ఇక సోషల్ మీడియాలో హ్యాపీ బర్త్‌డే రామ్ చరణ్ పేరుపై ఓ ట్రెండ్ అలర్డ్ నిన్న అర్థరాత్రి నుంచే ట్రెండింగ్‌గా నిలుస్తూ వస్తోంది.

స్లైడ్ షోలో సెలబ్రెటీలు..వారి విషెష్

రానా

హ్యాపి బర్తడే టూ మై బ్రదర్ మ్యాన్, లెట్స్ బ్రింగ్ ద ఓల్ట్ యాక్షన్ బ్యాక్, సీ యూ సూన్..అంటూ చేసిన ఫోస్ట్ ఇది.

నప్ దీప్

విస్సింగ్ అవర్ రాక్ స్టార్ రామ్ చరణ్ వేరీ హ్యాపి బర్త్ డే...అంటూ చేసిన పోస్ట్ ఇది.

రకుల్‌ప్రీత్‌సింగ్‌

విస్సింగ్ వన్ ఆఫ్ మై బెస్ట్ కాస్టర్స్ రామ్ చరణ్ వెరీ హ్యాపీ బర్త్ డే, కీప్ స్మైలిగ్ అండ్ సైనింగ్....అంటూ చేసిన పోస్ట్ ఇది.

అఖిల్

అఖిల్ కు, రామ్ చరణ్ కు ఉన్న అనుబంధం పురస్కరించుకుని అఖిల్...బర్తడే విశెష్ తెలియచేసారు

ఎస్‌.ఎస్‌.రాజమౌళి

విస్సెంగ్ చరణ్ ఎ వెరీ హ్యాపి బర్తడే...హోప్ యు హ్యావ్ ఎ సక్సెస్ పుల్ ఇయర్ ఎహేడ్.....అంటూ చేసిన పోస్ట్ ఇది.

రామ జోగయ్య శాస్త్రి

రామ్ చరణ్ సినిమాలకు ఎన్నిటికో పాటలు రాసిన రామ జోగయ్య శాస్త్రి ఇలా విశెష్ ని ట్వీట్ తెలిపారు

వెన్నెల కిషోర్

తెలుగు సినిమా హాస్య నటుడు, రామ్ చరణ్ తో రీసెంట్ గా సినిమాలు చేసిన వెన్నెల కిషోర్ ఇలా ట్విట్టర్ తో...అభినందనలు తెలియచేసారు.

గోపీచంద్ మలినేని

దర్శకుడు గోపీచంద్ మలినేని..రామ్ చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు

బివియస్ రవి

రచయిత బి.వియస్ రవి...తన ట్విట్టర్ ద్వారా రామ్ చరణ్ కు బర్తడే విషెష్ తెలిపారు.

శ్రీకాంత్

గోవిందుడు అందరివాడిలే చిత్రంలో చరణ్ కు బాబాయ్ గా కనిపించిన శ్రీకాంత్..ప్రేమతో

అనూప్ రూబెన్స్

సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తన విషెష్ ని ఇలా తెలియచేసారు

గోపీ మోహన్

బ్రూస్ లీ చిత్రానికి రామ్ చరణ్ తో కలిసి పనిచేసిన రచయిత,కాబోయే దర్శకుడు గోపీమోహన్ ...విషెష్ ఇవిగో...

ధాంక్స్

రామ్ చరణ్ తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నవారందరికీ..ధాంక్స్ చెప్పారు

English summary
Ram Charan Teja, who was born in Chennai on March 27, 1985, has turned 31 today. He has been flooded with wishes from many Telugu stars.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu