»   » దాసరితో రామ్ చరణ్ కౌగలించుకుని ముచ్చట్లు,అఖిల్ ఆసక్తిగా (ఫొటోలు)

దాసరితో రామ్ చరణ్ కౌగలించుకుని ముచ్చట్లు,అఖిల్ ఆసక్తిగా (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత డి.వివి దానయ్య కుమార్తె వివాహ రిసెప్షన్ కు టాలీవుడ్ మొత్తం తరిలి వచ్చింది. ఈ మధ్యకాలంలో ఇంత ఘనంగా ఏ వివాహ రిసెప్షన్ జరగలేదు అన్నంతగా జరిగింది. ఈ వేడకకు నిర్మాతలు, హీరోలు, హీరోయిన్స్, దర్శకులు, సీనియర్స్, జూనియర్స్ అనే తేడా లేకుండా వచ్చారు.

ఇక ఈ వివాహ రిసెప్షన్ ని సినీ ప్రముఖ దర్సక నిర్మాత దాసరి, రామ్ చరణ్ కలిసారు. రామ్ చరణ్ ని ఆయన ప్రేమతో కౌగలించుకుని కాస్సేపు ముచ్చటించారు. ప్రక్కన నిలబడి అఖిల్ ఆసక్తిగా చూసారు. ఆ ఫొటోలు మీరు ఇక్కడ అందిస్తున్నాం. ఎంజాయ్ చేయండి.

ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన జంబలికిడి పంబ చిత్రంతో కెరీర్ మొదలెట్టిన డివివి దానయ్య తర్వాత కాలంలో మెగా హీరోలతో దేశముదురు, జులాయి, కెమెరామెన్ తో గంగ, నాయక్, బ్రూస్ లీ చిత్రాలు నిర్మించారు. అలాగే రవితేజ తో దుబాయి శీను, కృష్ణ,నేనింతే చిత్రాలు నిర్మించారు. ప్రస్తుతం రవితేజ, రాశిఖన్నా కాంబినేషన్ లో ఓ చిత్రం మొదలెట్టడానికి రంగం సిద్దం చేసారు.

స్లైడ్ షోలో ఫొటోలు చూడండి

 ఆశ్చర్యం

ఆశ్చర్యం

దాసరి, మెగా క్యాంప్ మధ్య విబేధాలు ఉన్నాయనుకుని భావించేవారని ఈ సీన్ ఆశ్చర్యపరిచింది

ప్రేమగా

ప్రేమగా


దాసరి ప్రేమగా రామ్ చరణ్ ని దగ్గరతీసుకుని మాట్లాడారు

ఆకట్టుకుంది

ఆకట్టుకుంది


రామ్ చరణ్ తో దాసరి మాట్లాడటంతో రిసెప్షన్ లో అందరి దృష్టీ ఇటువైపే పెట్టేలా చేసింది

నాన్నగారు రాలేదా

నాన్నగారు రాలేదా

చిరంజీవి రాలేదా ఈ కార్యక్రమానికి అని దాసరి అడిగినట్లు తెలుస్తోంది

సరదాగా

సరదాగా


దాసరి, రామ్ చరణ్ తాజా చిత్రం గురించి సరదాగా ముచ్చటించినట్లు తెలుస్తోంది

ఎలా వస్తోందని

ఎలా వస్తోందని


ధృవ చిత్రం ఎలా వస్తోందని చరణ్ ని దాసరి అడిగినట్లు తెలుస్తోంది

విషెష్

విషెష్


నూతన దంపతులకు రామ్ చరణ్ వివాహ శుభాకాంక్షలు తెలియచేసారు

చరణ్

చరణ్

రామ్ చరణ్ ఎంట్రీతో రిసెప్షన్ అంతా ఎలర్టైంది

స్టార్ హీరో

స్టార్ హీరో


స్టార్ హీరో రామ్ చరణ్ లుక్కే వేరు అని అనిపిస్తోంది కదూ

నవ్వుతూ

నవ్వుతూ


సరదాగా నవ్వుతూ రామ్ చరణ్ అక్కడ సందడి చేసారు

అఖిల్ తో

అఖిల్ తో


రామ్ చరణ్ ..అఖిల్ తో కలిసి ఈ పంక్షన్ కు విచ్చేసారు

ఇద్దరూ కలిసే

ఇద్దరూ కలిసే


రామ్ చరణ్, అఖిల్ కలిసే చాలా సేపు ఈ వేడుక లో మాట్లాడుకోవటం జరిగింది

మాటలు

మాటలు

రామ్ చరణ్ వేరే వారితో మాట్లాడుతూండటంతో అఖిల్ ముందుకువెళ్లారు

యంగ్ హీరోలు

యంగ్ హీరోలు


యంగ్ హీరోలు అఖిల్, చరణ్ అక్కడకు రావటంతో దానయ్య హ్యాపీగా ఫీలయ్యారు

అఖిల్ తో ఉందా

అఖిల్ తో ఉందా


అఖిల్ ఈ వివాహానికి రావంటతో దానయ్య నిర్మాతగా సినిమా నెక్ట్స్ ఉందని అంటున్నారు

మెగా నిర్మాత

మెగా నిర్మాత

దానయ్య ఇప్పుడు మెగా నిర్మాతగా మారటంతో మిగతా హీరోలు కూడా ఇక్కడకి వస్తారని అంతా భావించారు.

English summary
Ramcharan and Dasari Photos DVV Danayya Daughter’s Wedding Reception,Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu