»   »  ఈ కండల వీరుడు ఎవరు.. గుర్తుపట్టండి..

ఈ కండల వీరుడు ఎవరు.. గుర్తుపట్టండి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ చిత్రంలో కనిపిస్తున్న హీరో బాలీవుడ్‌కు చెందిన రణ్‌వీర్ సింగ్. రామ్‌లీలా, బాజీరావ్ మస్తానీ చిత్రంలో విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొన్నారు. ఇటీవల విడుదలైన బేఫిక్రే చిత్రం ఆశించినంత విజయం సాధించలేదు.

Ramleela star Ranveer Singh shares his gym photo online.

ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్న పద్మావతి చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొనే, షాహీద్ కపూర్ నటిస్తున్నారు. ఈ చిత్ర బిజీ షెడ్యూల్ నుంచి బయటపడిన వెంటనే రణ్‌వీర్ తన ఫిట్ నెస్ పై దృష్టిపెట్టాడు. జిమ్‌లో కసరత్తు చేస్తూ ఫొటోను ట్వీట్ చేశాడు. ఇది ఈ ఫొటో వెనుక ఉన్న అసలు కథ.

Ramleela star Ranveer Singh shares his gym photo online.
English summary
Bollywood star Ranveer Singh shares his photo taken at Gym recently. Now He is busy with Padmavati Shooting. He takes a time to improve his physical fitness.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu