రంగస్థలం ప్రీ రిలీజ్.. నాన్న తలుచుకొని ఉద్వేగానికి గురైన దేవీ శ్రీ ప్రసాద్
రంగస్థలం సినిమా నాకు చేసే అవకాశం రావడం సుకుమార్ వల్లే. అందుకు సుకుమార్ థ్యాంక్స్. నాకు, ఆయనకు విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో సినిమా చేయాలని ఉండేది. ఆ కోరిక ఈ సినిమాతో తీరిపోయింది. విలేజ్ వాతావరణాన్ని మా నాన్న సత్యానంద్ అందించిన ఆయనకు ధన్యవాదాలు.

పైలోకాన్ని నుంచి మానాన్న, సుకుమార్ నాన్న మమల్ని దీవిస్తుంటారు. గ్రామీణ వాతావరణానికి తగినట్టుగా పాటలు చేయడంలో స్ఫూర్తి నందించిన ఇళయరాజాకు కూడా థ్యాంక్స్ అని దేవీ శ్రీ ప్రసాద్ అన్నారు.
rangasthalam movie pre release rangasthalam ram charan samantha akkineni sukumar రంగస్థలం మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ రంగస్థలం రాంచరణ్ సమంత చిరంజీవి


Click it and Unblock the Notifications