‘శంభో శంకర’కు రంగస్థలం ఫ్లేవర్!

By Rajababu

నాన్ '"బాహుబలి-2'" రికార్డులు తిరగ రాసిన చిత్రం "రంగస్థలం" ఈ సినిమా కి ప్రాణంగా నిలిచిన " రంగా రంగస్థలనా" అంటూ సాగె టైటిల్ సాంగ్ ఈ ఏడాది టాప్ వన్ గా నిలిచింది. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఆ తరువాత మళ్ళీ రాహుల్ సిప్లిగంజ్ శంకర్ హీరో గా రూపొందుతున్న "శంభో శంకర"

శంభో శంకర చిత్రంలో 'అమ్మ అమ్మోరు' పాటను చిత్ర సంగీత దర్శకుడు సాయి కార్తీక్ ఎంతో అద్భుతం గా పండించారు. ఈ పాటను సోమవారం ఉదయం రేడియో మిర్చిలో హీరో శంకర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో శంకరతో పాటు నిర్మాతలలో ఒకరైన సురేష్ కొండేటి, రేడియో మిర్చి హేమంత్, స్వాతి తదితరులు పాల్గొన్నారు. "శంభో శంకర " ద్వారా హీరో గా పరిచయం అవుతున్న శంకర్ ఇంట్రడక్షన్ సాంగ్ గా ఈ పాట సినిమా లో వస్తుంది.

Rangasthalam singer sung for Shambo Shankara movie

ప్రముఖ గేయ రచయిత భాస్కర భట్ల రాసిన ఈ పాట లిరికల్ వీడియో సాంగ్ గా విడుదలై ఇప్పటికే ట్రేడ్ వర్గాలలో మంచి క్రేజ్ ను సంపాదించుకొంది. ఆర్ ఆర్. పిక్చర్స్ సంస్థ ఎస్.కె పిక్చర్స్ సమర్పణలో శ్రీధర్. ఎన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వై.రమణారెడ్డి , సురేష్ కొండేటి నిర్మిస్తున్నారు.. ఈ నెల మూడోవారంలో చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X