»   »  ‘రంగూన్’ ట్రైలర్: సుసు కరేగే మేరే సాత్.. అంటూ హీరోయిన్ హీరోతో!

‘రంగూన్’ ట్రైలర్: సుసు కరేగే మేరే సాత్.. అంటూ హీరోయిన్ హీరోతో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగూన్' చిత్రం ట్రైలర్ రిలీజైంది. సైఫ్ అలీ ఖాన్, షాహిద్ కపూర్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం 2వ ప్రపంచ యుద్ధం బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతోంది.

లవ్, వార్, డిసీట్ ఈ మూడు అంశాలను మేళవించి హాలీవుడ్ రేంజిలో ఈ సినిమా తెరకెక్కించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. వార్ సన్నివేశాలు, లవ్ సీన్లు... సినిమాలో ఆసక్తి రేపే సీన్నివేశాలు చాలా ఉన్నాయి. సినిమాలో ఓ సందర్భంలో హీరోయిన్ హీరోతో.... సుసు కరేగే మేరే సాత్ అంటూ కొట్టిన ఓ డైలాగ్ ప్రేక్షకులను నవ్విస్తుంది.

2వ ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులతో ట్రయాంగిల్ లవ్ స్టోరీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. సైఫ్, షాహిద్, కంగనా రనౌత్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముగ్గురు పోటీ పడి నటించారు.

rn

ట్రైలర్

ఇందులో కంగన మిస్ జులియా పాత్ర పోషిస్తోంది. షాహిద్ మరియు సైఫ్ లు సోల్డ్యర్స్ గా కనిపించనున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 24న విడుదల కానుంది. ఈ ట్రైలర్ చూస్తే మీకూ సినిమాపై ఆసక్తి కలగడం ఖాయం. ఇంకెందుకు ఆలస్యం... ఓ లుక్కేయండి.

 హీరోలు హీరోయిన్లను వాడుకుంటున్నారు, ఇదే నిజం.... మాట మార్చను!

హీరోలు హీరోయిన్లను వాడుకుంటున్నారు, ఇదే నిజం.... మాట మార్చను!

సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చే అమ్మాయిల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని, వారిని అనేక రకాలుగా హీరోలు, నిర్మాతలు, దర్శకులు.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 నన్ను వ్యభిచారి అన్నా ఫర్వాలేదు: హీరోయిన్ సంచలన కామెంట్

నన్ను వ్యభిచారి అన్నా ఫర్వాలేదు: హీరోయిన్ సంచలన కామెంట్

ఓ వైపు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న సంతోషం... మరో వైపు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌తో వివాదం కారణంగా కోర్టు కేసులను ఎదుర్కొంటున్న కంగనా రనౌత్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో...పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 వచ్చింది ...బ్లూ ఫిలింలో ఛాన్స్ అని తెలియదు, లక్కీగా తప్పించుకున్నా

వచ్చింది ...బ్లూ ఫిలింలో ఛాన్స్ అని తెలియదు, లక్కీగా తప్పించుకున్నా

నీలి చిత్రంలో నటించిన సన్నిలియోన్ వంటి వాళ్లు కూడా హీరోయిన్స్ అయ్యి ఏలుతున్నారు. అయితే తన అదృష్టం బాగుండి...నీలి చిత్రంతో తప్పించుకునే సిట్యువేషన్ నుంచి తప్పించుకున్నా అంటోంది బాలీవుడ్...పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Vishal Bhardwaj's Rangoon official trailer released. Produced by Sajid Nadiadwala, Vishal Bhardwaj and Viacom 18 Motion Pictures, Rangoon stars Shahid Kapoor, Saif Ali Khan and Kangana Ranaut. The movie is slated for release on 24th February 2017.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu