»   » దారుణం .... నడిరోడ్డుపై ఫ్యాన్స్ ప్యాంట్లు విప్పించిన హీరో!

దారుణం .... నడిరోడ్డుపై ఫ్యాన్స్ ప్యాంట్లు విప్పించిన హీరో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అభిమానులు తాము అభిమానించే హీరోలను ఎంతో గౌరవంగా చూస్తారు. వారిని ఎవరైనా మాట అంటే తట్టుకోలేరు. వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధం అవుతారు. అయితే హీరోలు కూడా వారిని అంతే గౌరవంగా చూస్తే బావుంటుంది.

అయితే బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ తన అభిమానులతో నీచమైన పని చేయించారు. మీరు నా నిజమైన ఫ్యాన్స్ అతే నేను చెప్పిన పని చేయాలంటూ వారిని ఆదేశించారు. నీ కోసం తాము ఏం చేయడానికైనా సిద్ధమే అని ముందుకొచ్చిన వారితో నడిరోడ్డుపై వారి ప్యాంట్లు విప్పించాడు.

ముంబైలో ఓ షాపు ఓపెనింగుకు వచ్చిన సందర్భంగా రణవీర్ సింగ్ ఈ దారుణానికి పాల్పడ్డారు.

విమర్శలు

విమర్శలు

రణవీర్ సింగ్ అభిమానుల పట్ల ఇలా ప్రవర్తించడం చాలా దారుణమని, అభిమానుల పట్ల అతడు ఇలా ప్రవర్తించి ఉండకూడదని, ఎంత అభిమానులైతే మాత్రం ఇలా చేయడం ఏమిటంటూ కొందరు విమర్శిస్తున్నారు.

సరదాగా చేసిందే అని కొందరు

సరదాగా చేసిందే అని కొందరు

అయితే దీన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదని, ఆయన సరదాగా ఈ పని చేశాడని... ప్యాంట్లు విప్పిన వారితో సహా కొందరు అభిమానులు ఆయనకు మద్దతు ఇవ్వడం గమనార్హం.

వారిని పరీక్షించేందుకే

వారిని పరీక్షించేందుకే

షాపు ఓపెనింగుకు వచ్చిన సందర్భంగా చాలా మంది రణవీర్ సింగ్ ను చూసేందుకు, ఆయనతో షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు పోటీ పడ్డారు. మీరు నీ నిజమైన అభిమానులే అయితే, నేను చెప్పిన పని చేయడానికి సిద్దంగా ఉంటే ముందుకు రావాలని సూచించాడు. ప్యాంటు విప్పాలని ఆదేశించాడు. వెంటనే వారు వెనక ముందు చూడకుండా తమ హీరో కోసం విప్పేసారు.

అతడు మాత్రం తప్పించుకున్నాడు

అతడు మాత్రం తప్పించుకున్నాడు

ఈ సందర్భంగా రణ్ వీర్ సింగ్ ను అభిమానులు షర్టు విప్పాలని వారు కోరడంతో ఉదయం బ్రేక్ ఫాస్ట్ బాగా తినేశానని... పొట్ట వచ్చినట్లు షేప్ కనిపిస్తుంది అంటూ తప్పించుకున్నాడు.

English summary
Ranveer Singh dares his fans to take off their pants. Check out photos.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu