»   » చిరంజీవి పెద్ద కూతురు సుష్మితను ఇలా ఎప్పుడూ చూసుండరు! (రేర్ ఫోటోస్)

చిరంజీవి పెద్ద కూతురు సుష్మితను ఇలా ఎప్పుడూ చూసుండరు! (రేర్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా స్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా స్టార్లు కాబట్టి ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఇక చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కూడా రెండు వివాహాలతో మీడియాలో బాగా ఫోకస్ అయింది. అయితే చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత మాత్రం..... వార్తల్లోకి రావడం చాలా రేర్.

తన తండ్రి నటిస్తున్న 150వ సినిమాకు డిజైనర్‌గా పని చేస్తూ ఈ మధ్యే మీడియాలో బాగా ఫోకస్ అవుతోంది. 'ఖైదీ నెం 150' సినిమాకు సంబంధించి కొన్ని ఆన్ లోకేషన్ ఫోటోస్ తరచూ సోషల్ మీడియాలో రిలీజ్ అవుతున్నాయి. ఇందులో హీరోయిన్ కాజల్ కంటే... సుష్మిత‌కు సంబంధించిన ఫోటోసే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

తాజాగా సుష్మితకు సంబంధించిన చిన్న నాటి ఫోటోస్ సోషల్ మీడియాలోకి రావడంతో మెగా అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

 27 ఏళ్ల నాటి ఫోటో

27 ఏళ్ల నాటి ఫోటో

1989 ఆగస్టు 22 జరిగిన మెగా స్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల్లో నాన్నకు కేక్ తినిపిస్తూ సుష్మిత. దాదాపు 27 సంవత్సరాల నాటి ఫోటోస్ ఇవి.

 చిరు బర్త్ డే రేర్ పిక్

చిరు బర్త్ డే రేర్ పిక్

మెగా స్టార్ చిరంజీవి పుట్టినరోజుకు సంబంధించిన రేర్ ఫోటో. పుట్టినరోజు వేడుకలో చిరుకు కేక్ తినిపిస్తున్న తల్లి అంజనాదేవి. ఫోటోలో నాగ బాబు కూడా ఉన్నారు.

 ఎవరో గుర్తు పట్టారా?

ఎవరో గుర్తు పట్టారా?

ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తు పట్టారా?..... ఊహించండి చూద్దాం! మీ సమాధానం కామెంట్ బాక్సులో వెల్లండించండి.

 శ్రీజ అయి ఉంటుందా?

శ్రీజ అయి ఉంటుందా?

ఈ ఫోటోలో ఉన్న పాప ఎవరు? బహుషా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ అయి ఉంటుంది. ఇది ఇప్పటి వరకు ఎవరూ చూడని రేర్ ఫోటో.

 చిరంజీవి

చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్లో హీరోగా మంచి ఊపు మీద ఉన్నరోజులవి. అప్పట్లో చిరంజీవి వరుస విజయాలతో టాప్ రేంజికి ఎదిగారు. మెగాస్టార్ అయ్యారు.

 క్రేజీ స్టార్

క్రేజీ స్టార్

తెలుగు సినీ చరిత్రలో క్రేజీ స్టార్లుగా ఎదిగిన హీరోలు కొందరు మాత్రమే. అందులో చిరంజీవి పేరును.... ప్రముఖంగా చెప్పుకోవచ్చు.

 చిరంజీవి కూతురుతో పెట్టుకుంటే అంతే

చిరంజీవి కూతురుతో పెట్టుకుంటే అంతేచిరంజీవి కూతురుతో పెట్టుకుంటే అంతే..... ఆ హీరోయిన్ ను సినిమా నుండి తప్పించారు.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Check out rare photos: 1989 Aug 22 Sushmitha konidela celebrating Chiranjeevi birth day.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu