»   » ఐశ్వర్య రాయ్....మోడలింగ్ డేస్ రేర్ ఫోటోస్

ఐశ్వర్య రాయ్....మోడలింగ్ డేస్ రేర్ ఫోటోస్

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై : ఐశ్వర్యరాయ్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచ అందాల పోటీల్లో భారత్ పేరును నిలబెట్టిన అందగత్తెగానే కాదు.....బాలీవుడ్ తెరపై తన అభినయం, నటనతో భారతీయ ప్రేక్షకుల మనుసు దోచిన నాయిక. సినిమాల్లోకి రాక ముందు ఐశ్వర్య రాయ్ మోడలింగ్ రంగంలో తన ముద్రను వేసింది.

  మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడు ఐశ్వర్యరాయ్ స్టన్నింగ్ లుక్

  ఇండియన్ వస్త్ర ధారణలో ఐశ్వర్య రాయ్

  ఐశ్వర్య రాయ్ అప్పుడు మోస్ట్ ఫేమస్ మోడల్

  బ్యూటిఫుల్ లుక్ లో ఐశ్వర్య రాయ్

  సెరా బాత్రూమ్ ప్రొడక్ట్స్ కి ఐశ్వర్య రాయ్ మోడలింగ్ చేస్తున్న దృశ్యం

  చాలా చిన్న వయసులోనే మోడలింగ్ కెరీర్ మొదలు పెట్టిన ఐశ్వర్యరాయ్....తన 9వ క్లాసులోనే కామ్లిన్ పెన్సిల్స్‌కి బ్రాండ్ అంబాసిడర్ గా పని చేసింది. ఆ తర్వాత అమీర్ ఖాన్ తో కలిసి పెప్సి యాడ్ కాంపెయిన్ లోనూ నటించింది. ఫెమీనా మిస్ ఇండియా టైటిల్ దక్కించుకున్న తర్వాత ఐశ్వర్య జీవితం మారిపోయింది. ఆతర్వాత ప్రపంచ సుందరి కిరీటాన్ని 1994లో దక్కించుకుంది.

  విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకున్న తర్వాత ఐశ్వర్యా రాయ్ కి సినిమారంగంలో ఆఫర్లు రావడం మొదలయ్యాయి. ఇటు దేశీయ పరిశ్రమ నుంచే కాదు...అటు హాలీవుడ్ నుంచి కూడా అవకాశాల వెల్లువ మొదలైంది. 2007లో ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ ని పెళ్లాడింది. జెపి దత్తా దర్శకత్వంలో వచ్చిన 'ఉమ్రా జాన్' చిత్రం నుంచే వీరి మధ్య ప్రేమ చిగురించింది. గురు చిత్రం ప్రీమియర్ షోలో ఐశ్వర్యకి అభిషేక్ పెళ్లి విషయమై ప్రపోజ్ చేసాడు. నవంబర్ 16, 2011లో ఈ దంపతులు ఆరాధ్యకు జన్మనిచ్చారు.

  English summary
  Aishwarya Rai Bachchan is the most beautiful woman of the world and one of the most famous Bollywood actors. Before entering films, Aishwarya worked as a model. She started modelling at a very young age and shot her first commercial for Camelin pencils when she was in 9th standard. She became a household name after she shot the famous Pepsi ad campaign with Aamir Khan. And her next step was winning the Femina Miss India title and later the Miss World crown. Aishwarya won the Miss World Pageant in 1994.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more