»   » అర్జున్ పాల్వాయి క్యారెక్టర్ జీవించాడు ('తీన్ మార్'రీడర్స్ రివ్యూ)

అర్జున్ పాల్వాయి క్యారెక్టర్ జీవించాడు ('తీన్ మార్'రీడర్స్ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ నటించిన తీన్ మార్ సినిమా చూసాను. నాకూ బాగా నచ్చింది. ఈ చిత్రం ఫస్ట్ ఆఫ్ చాలా వినోదం గా సాగింది. సినిమాలో పాటలు బయిట ఎంత బాగున్నాయో స్క్రీన్ మీద అంతకన్నా అందంగా చాలా బాగా వచ్చాయి. ఎప్పుడయితే పవన్ కళ్యాణ్ డబుల్ పాత్ర అర్జున్ పాల్వాయి క్యారెక్టర్ వస్తుందో సినిమా ఒక రేంజి లోకి వెళ్ళింది.ఇక అప్పటి నుంచి సినిమా ఒక లెవెల్ లో ఉంది.సినిమాలో హీరో గ్లామర్ చాలా బాగుంది. హీరోయిన్లను జయంత్ చాలా బాగా చూపించాడు. కృతి కర్బంధా చాలా బాగుంది. ఈ సినిమాకు బ్యాగ్రౌండ్ హైలెట్ గా నిలుస్తుంది. ఇంటెర్వెల్ వరకు సినిమా ను బాగా నడిపించాడు. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే సినిమాలో అర్జున్ పాల్వాయి క్యారెక్టర్ జీవించాడు. మొత్తం మీద ఈ సినిమా చూసి బయటికి వస్తే మనకు మంచి ఫీలింగ్ కలుగుతుంది.

రివ్యూ బై సతీష్ కుమార్
satti6mutti@gmail.com

మీ రివ్యూలను suryaprakash.j@hyd.greynium.com అనే మెయిల్ అడ్రసుకు పోస్టు చేయండి.

English summary
Readers Review on Pawan's Teen Maar Film
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu