»   »  షాహిద్ కపూర్ దుర్భర జీవితం గడిపిన రోజులవి... (ఫోటోస్)

షాహిద్ కపూర్ దుర్భర జీవితం గడిపిన రోజులవి... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్లో లవర్ బాయ్ గా, క్యూట్ హీరోగా, ఫైనెస్ట్ యాక్టర్‌గా, మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్న షాహిద్ కపూర్ బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా ఎదిగాడు. ఇటీవలే పెళ్లి కూడా చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. అయితే ఇండస్ట్రీకి వచ్చిన షాహిద్ తొలినాళ్లలో దుర్భమైన జీవితం గడిపాడట.

ఇటీవల ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహిద్ తన కెరీర్, పర్సనల్ జీవితానికి సంబంధించిన విషయాలు వెల్లడించారు. చేతిలో డబ్బు లేక, తినడానికి తిండిలేక తన జీవితంలో అత్యంత దుర్భరంగా గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు. అందుకు సంబంధించిన విషయాలు స్లైడ్ షోలో...

100 ఆడిషన్స్ రిజెక్ట్..

100 ఆడిషన్స్ రిజెక్ట్..


చాలా మంది నేను పంకజ్ కపూర్ కొడుకును...అతనికి తప్పకుండా బ్రేక్ వస్తుంది అనుకున్నారు. కానీ తొలి 100 ఆడియన్స్‌లో నేను ఎంపిక కాలేదు, రిజక్ట్ అయ్యాను అని షాహిద్ తెలిపారు.

చేతిలో డబ్బు లేదు తిండి లేదు

చేతిలో డబ్బు లేదు తిండి లేదు


కొన్ని సందర్భాల్లో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆడిషన్స్ వెళ్లే సమయంలో ఏదైనా తినడానికి డబ్బు ఉండేది కాదు. అలాంటి జీవితం కూడా అనుభవించాను. దాని గురించి మాట్లాడటం నాకు ఇష్టం ఉండుదు. బట్ దట్ ఈజ్ మై రియాల్టీ అని షాహిద్ కపూర్ తెలిపారు.

నమ్మకంతోనే..

నమ్మకంతోనే..


ఎన్ని సార్లు రిజక్ట్ అయినా మళ్లీ మళ్లీ ప్రయత్నించారు. దేవుడు ఎప్పటికైనా నాకు అవకాశం ఇస్తాడినే నమ్మకంతో ఉండే వాడిని అని షాహిద్ కపూర్ తెలిపారు.

వాళ్లు యాక్టర్సే కానీ స్టార్స్ కాదు

వాళ్లు యాక్టర్సే కానీ స్టార్స్ కాదు


మా పేరెంట్స్ యాక్టర్సే. కానీ వారు ఇండస్ట్రీలో బాగా పేరు, పలుకుబడి ఉన్న స్టార్స్ కాదు. దీంతో వారి వారసత్వం సినిమా అవకాశాలు రావడానికి తోడ్పడలేదు అన్నారు షాహిద్.

నన్ను నేను

నన్ను నేను


నా టాలెంటును నమ్ముకుని అవకాశాల కోసం ప్రయత్నించాను. ఏ విషయంలో అయినా నేను అంత ఈజీగా సంతృప్తి చెందను అని షాహిద్ కపూర్ చెప్పుకొచ్చారు.

పాజిటివ్ యాటిట్యూడ్

పాజిటివ్ యాటిట్యూడ్


నేను ఈ స్థాయికి చేరడానికి 13ఏళ్ల సమయం పట్టింది. నేను రిలాక్స్ గా ఫీలవ్వడానికి మరో పదమూడేళ్ల సమయం పట్టొచ్చు అని షాహిద్ అన్నారు.

ఇష్క్ విష్క్ తో

ఇష్క్ విష్క్ తో


2003లో ఇష్క్ విష్క్ మూవీతో షాహిద్ కపూర్ హీరోగా తెరంగ్రేటం చేసాడు. ఈ చిత్రంలో అమృత అరోరాతో పాటు షెహనాజ్ నటించింది.

ఎఫైర్, బ్రేకప్

ఎఫైర్, బ్రేకప్


షాహిద్ కపూర్ ఆ మధ్య కరీనా కపూర్ తో ప్రేమాయణం నడిపాడు. తర్వాత ఇద్దరూ విడిపోయారు.

బాలీవుడ్ జర్నీ

బాలీవుడ్ జర్నీ


షాహిద్ కపూర్ హీరోగా ప్రయాణం మొదలు పెట్టి 13 ఏళ్లయింది. తొలినాళ్లలో లవర్ బాయ్ గా కనిపించిన షాహిద్... కొన్ని రోజుల క్రితం వచ్చిన హైదర్ మూవీలో హార్డ్ హిట్టింగ్ అవతార్ లో కనిపించాడు.

ట్రూలీ వెర్సెటిల్ యాక్టర్

ట్రూలీ వెర్సెటిల్ యాక్టర్


ఇప్పటి వరకు తన సినీ కెరీర్లో వివిధ రకాల పాత్రలు చేసిన షాహిద్ వెర్సెటిల్ యాక్టర్ గా గుర్తింపు పొందాడు.

English summary
He is a Bollywood heartthrob. He is cute. He is hot. He is one of the finest actors and dancers of Bollywood. Recently, he got married and now all is set to enter parenthood! We are talking about none other than Shahid Kapoor. In a exclusive interview with Hindustan Times, Shahid made many interesting revelations about the most tough days of his life!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu