twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాకు ఆయన అంటే ఇష్టం.. అందుకు నా మెడలో.. రేణూ దేశాయ్ కామెంట్స్ వైరల్

    |

    రేణూ దేశాయ్ తాజాగా హిందుత్వం, ప్రభుత్వ ఆధీనంలో దేవాలయాలు ఉండటంపై నోరు విప్పిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. హిందువులు, భారతదేశంలోని ప్రస్తుత పరిస్థితులు, రామ మందిర నిర్మాణంపై ఇలా అన్ని విషయాల గురించి కూలంకషంగా మాట్లాడింది. అందులో భాగంగా తన ఇష్టదైవాలు, తన ఆచారవ్యవహారాల గురించి చెప్పుకొచ్చింది.

    సినీతారల ఫేవరేట్ విహార ప్రదేశాలు.. లవర్స్, భార్తలతో రొమాన్స్ చేసిన ప్లేసెస్

    స్పెషల్ ఇంటర్వ్యూ..

    స్పెషల్ ఇంటర్వ్యూ..

    ధార్మిక విషయాలు, మతాలు, ఇండియాలో నెలకొన్న అశాంతి, రామ మందిర వ్యవహారం, రాజకీయ మత కల్లోలాల గురించి రేణూ దేశాయ్ తన గళాన్ని విప్పారు. హిందూ ధర్మం గురించి మాట్లాడుతూ తాను హిందువునని గర్వంగా చెప్పుకుంటున్నాను అని అన్నారు.

    మెరుపు తీగలా మారిన షాలిని పాండే.. వయ్యారాలు ఒలకబోస్తున్న అర్జున్ రెడ్డి భామ

    ఇండియా ఒక్కటే..

    ఇండియా ఒక్కటే..

    ముస్లింలకు ప్రపంచంలో ఎన్నో దేశాలున్నాయ్.. క్రిస్ట్రియన్స్‌కు ఎన్నో దేశాలున్నాయ్.. కానీ హిందువులకు మాత్రం ఒక్క ఇండియానే ఉంది.. అలాంటి నా దేశంలో నా మతం గురించి నేను మాట్లాడకుంటే ఇంకా ఎక్కడ మాట్లాడగలను.. వేరే చోట మాట్లాడితే వారు ఊరుకుంటారా? అని రేణూ దేశాయ్ ప్రశ్నించింది.

    మెడలో ఉంటుంది..

    మెడలో ఉంటుంది..

    నా మతం గురించి చెబుతున్నాను అంటే వేరే మతం తక్కువ అని కాదు. అన్ని మతాల్లో మంచి చెడు ఉంది. నాకు మహా శివుడు అంటే చాలా ఇష్టం. గణపతి అంటే ఇష్టం. అందుకే నా మెడలో గణపతి విగ్రహం ఉంటుంది. అది నా ఇష్టం. నేను హిందూ కుటుంబంలో పుట్టాను కాబట్టి హిందువును అయ్యాను. అదే వేరే మతంలో పుట్టి ఉంటే.. వారి నియమాలు పాటించేదాన్ని అని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చారు.

    Recommended Video

    Renu Desai refutes rumours of Testing Positive for Coronavirus | Filmibeat Telugu
    నమ్ముతున్నారు కాబట్టి..

    నమ్ముతున్నారు కాబట్టి..

    అయితే మనం మతం అని అంటున్నాం కానీ ముందు మనుషులం అని గుర్తించాలి. మనం పెట్టుకున్న కట్టుబాట్లే ఈ మతాలు. ఎవ్వరికీ హాని చేయకుండా బతకాలి. ఎదుటివారిని గౌరవించాలి. రాముడిని నమ్మేవారి కోసం రామ మందిరి కట్టిస్తున్నారు. ఆయన్ను చాలా మంది నమ్ముతున్నారు. ఆయన్ను నమ్మని వారికి మందిరం గురించి ఎందుకు అని రేణూ దేశాయ్ ప్రశ్నించారు.

    English summary
    renu Desai About lord shiva and ganapathi..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X