»   »  లేటెస్ట్: 'అండర్ వరర్డ్ బాహుబలి' పై వర్మ చిత్రం

లేటెస్ట్: 'అండర్ వరర్డ్ బాహుబలి' పై వర్మ చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మాఫియా చిత్రాలతో తనకంటూ ఓ స్టైల్ ని క్రియేట్ చేసుకున్న రామ్ గోపాల్ వర్మ గత కొంతకాలంగా వేరే తరహా చిత్రాలపై దృష్టి పెట్టారు. అయితే తాజాగా మళ్లీ మరోసారి మాఫియా చిత్రాల వైపు తన ప్రయాణం పెట్టుకున్నారు. ఆయన అండర్ వరల్డ్ బాహుబలి అని చెప్పుకునే బెంగుళూరు మాఫియా డాన్ జీవితంపై చిత్రం చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం టైటిల్, ట్యాగ్ లైన్ తో ఆయన ట్వీట్స్ చేసారు. ఆ ట్వీట్స్ ద్వారా ఆ చిత్రం గురించి తెలుసుకోండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ముత్తప్పరాయ్ ..నా దృష్టిలో అండర్ వరల్డ్ బాహబలి అన్నారు.

నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను..గాఢ్ ఫాధర్ అనేది ఓ ఫిక్షనల్ క్యారెక్టర్ అని..కానీ ముత్తప్ప రాయ్ ని కలిసిన తర్వాత ..ఆయన నిజమే అని..ఆయన గాఢ్ ఫాదర్స్ కు గాఢ్ ఫాధర్ అని తెలుసుకున్నాను.

RGV film on Underworld Baahubali

ఈ సినిమాకు ‘అప్పా' అనే పేరు పెడతా . ఫాదర్ ఆఫ్ ఆల్ ది గాడ్‌ఫాదర్స్ అనేది ట్యాగ్‌లైన్.


బెంగళూరు నేపథ్యంలో అండర్ వరల్డ్‌కు సంబంధించిన వారి గురించి తెలుసుకోవడం జరిగిందని, ముంబై అండర్ వరల్డ్ కంటే ఈ బెంగళూర్ అండర్ వరల్డ్ ఇంకా ఎక్కువ బలమైనదని వర్మ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ముత్తప్పా రాయ్ అనే బెంగళూరుకు చెందిన, గతంలో అండర్ వరల్డ్ డాన్‌గా పేరుమోసిన వ్యక్తిని

దావూద్ కంపనీ కన్నా పెద్దదైన బీ-కంపనీ ఇది..

రామ్ గోపాల్ వర్మ, ప్రస్తుతం గంధపు చెక్కల స్మగ్లర్ .. వీరప్పన్ జీవితంలోని కొన్ని సంఘటనల నేపథ్యంలో ‘కిల్లింగ్ వీరప్పన్' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అందరి మన్ననలూ అందుకుంటోంది.

English summary
Ram Gopal Varma who is known to hog in the media limelight once again hit it at the right time. He announced that he will be taking a film on Underworld ‘Baahubali’. He said his next film will be titled ‘Appa’ and will be based on Bangalore Underworld.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu