»   » రామ్ గోపాల్ వర్మ ‘వంగవీటి’ ... కొత్త ట్రైలర్

రామ్ గోపాల్ వర్మ ‘వంగవీటి’ ... కొత్త ట్రైలర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రామ్‌గోపాల్ వ‌ర్మ ద్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం వంగ‌వీటి. జీనియ‌స్‌, రామ్‌లీల‌ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను అందించిన నిర్మాత దాసరి కిర‌ణ్‌కుమార్ నిర్మాత‌గా రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో రూపొందిన ఈ సెన్సేష‌న‌ల్ మూవీ వంగ‌వీటి డిసెంబ‌ర్ 23న గ్రాండ్‌రిలీజ్ అవుతుంది.

సినిమా అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుండి ఎంతో క్రేజ్ నెల‌కొన్నఈ సినిమా పాట‌ల‌కు, థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన మరో ట్రైలర్ రిలీజ్ చేసారు.

rn

ట్రైలర్

తాజాగా విడుదలైన వంగవీటి ట్రైలర్ ఇదే. సినిమా విడుదలకు రెండు రోజుల ముందు ఈ ట్రైలర్ రిలీజ్ చేయడం ద్వారా సినిమాపై మరింత అంచనాలు పెంచేలా చేసారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు భారీగా పబ్లిసిటీ చేస్తున్నారు.

రాజమౌళి పై ఒట్టు, ఓడ్కా తాగి భయపెట్టాడంటూ నాగ్, ధర్నా చేస్తాం,ఛైన్స్ తో దాడి చేస్తాం

రాజమౌళి పై ఒట్టు, ఓడ్కా తాగి భయపెట్టాడంటూ నాగ్, ధర్నా చేస్తాం,ఛైన్స్ తో దాడి చేస్తాం

'వంగవీటి' చిత్రం డిసెంబర్‌ 23న గ్రాండ్‌ రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భంగా 'శివ టు వంగవీటి ది జర్నీ ఆఫ్‌ రామ్‌ గోపాల్‌ వర్మ' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని హైదరాబాద్‌ జెఆర్‌ సీ కన్వెషన్‌ హాల్‌ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగార్జున వెంకటేష్‌ సహా పూరి జగన్నాథ్‌, గుణశేఖర్‌, వై.వి.ఎస్‌.చౌదరి, వంశీ పైడిపల్లి, జీవిత, డా.రాజశేఖర్‌ సహా పలువురు హాజరయ్యారు. ఈ వేడుకలో వారు ఏం మాట్లాడారో తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

‘నాగ్ గాడు అంతా కొట్టేసాడు’...వెంకీ స్పీచ్

‘నాగ్ గాడు అంతా కొట్టేసాడు’...వెంకీ స్పీచ్

'శివ' సినిమా తర్వాత వర్మతో ఓ సినిమా చేయాలని అనుకున్నాం. శివ లాంటి సినిమా తీస్తాడని అనుకున్నాను. శివ కన్నా బాబులాంటి సినిమా తీస్తాడని అనుకున్నాను.... వెంకీ పూర్తి స్పీచ్ వీడియో కోసం క్లిక్ చేయండి.

వంగవీటి టెక్నీషియన్స్

వంగవీటి టెక్నీషియన్స్

బ్యానర్ః రామ‌దూత క్రియేష‌న్స్‌, ర‌చ‌యిత‌లుః చైత‌న్య‌ప్ర‌సాద్‌, రాధాకృష్ణ‌, సాహిత్యంః సిరాశ్రీ, చైత‌న్య‌ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీః రాహుల్ శ్రీవాత్స‌వ్‌, కె.దిలీప్ వ‌ర్మ‌, సూర్య చౌద‌రి, ఎడిట‌ర్ః సిద్ధార్థ్ తాతోలు, మ్యూజిక్ః ర‌విశంక‌ర్‌, ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్స్ః మంజునాథ్‌, గౌత‌మ్ రాచిరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః విస్సు,కో ప్రొడ్యూస‌ర్ః సుధీర్ చంద్ర ప‌డిరి,నిర్మాతః దాస‌రి కిర‌ణ్‌కుమార్‌, ద‌ర్శ‌క‌త్వంః రామ్‌గోపాల్ వ‌ర్మ‌.

English summary
RGV Vangaveeti 2016 Telugu Movie Latest Trailer. #Vangaveeti movie directed by Ram Gopal Varma, ft. Sandeep as Vangaveeti Radha & Vangaveeti Mohana Ranga, Vamsi Nakkanti as Chalasani Venkata Ratnam, Vamsee Chaganti as Devineni Murali, Kautilya as Devineni Gandhi, Shritej as Devineni Nehru and Naina Ganguly as Ratna Kumari. Music Composed by Ravi Shankar. Produced by Dasari Kiran Kumar.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu