»   » డర్టీ పిక్చర్‌ని మించేలా..అన్నింటికీ సిద్ధం అయిపోయిన హాట్ హీరోయిన్!

డర్టీ పిక్చర్‌ని మించేలా..అన్నింటికీ సిద్ధం అయిపోయిన హాట్ హీరోయిన్!

Subscribe to Filmibeat Telugu
శృంగార తార షకీలా డర్టీ పిక్చర్‌ని మరచిపోయేలా చేసేట్టుంది.

సౌత్ ఇండియాని ఒక ఊపు ఊపిన శృంగార తార షకీలా జీవితంపై కూడా బయోపిక్ కు రంగం సిద్ధం అవుతోంది. 90 వ దశకంలో తెలుగు, తమిళం, మలయాళం భాషలో షకీలా పలు అడల్ట్ చిత్రాలలో నటించింది. శృంగార తారగా షకిలి క్రేజ్ సంపాదించింది. షకీలా జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. షకీలా పాత్రలో నటించడానికి బాలీవుడ్ హాట్ భామ రిచా చద్దా సై అన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.

అడల్ట్ చిత్రాలలో

అడల్ట్ చిత్రాలలో

అడల్ట్ చిత్రాలతో షకీలా పాపులర్ అయింది. 16 ఏళ్ల నుంచే సినీరంగంలోకి ప్రవేశించిన షకీలా శృంగార తారగా ఎదిగిన వైనాన్ని సినిమాగా చూపించనున్నారు.

 షకీలగా మారిపోనున్న రిచా

షకీలగా మారిపోనున్న రిచా

ఈ చిత్రంలో షకీలా పాత్రలో నటించడానికి రిచా చద్దా సై అనేసింది. హాట్ హాట్ ఫోటో షూట్ లతో కుర్ర కారుని హీటెక్కించడం ఈ అమ్మడికి అలవాటే.

ఆ టైంలో షకీలా

ఆ టైంలో షకీలా

90 వ దశకంలో శృంగార తారగా షకీలా పేరు మారుమ్రోగింది. పలు కమర్షియల్ చిత్రాలలో సైతం షకీలా నటించింది.

డర్టీ పిక్చర్‌ని మించేలా

డర్టీ పిక్చర్‌ని మించేలా

సిల్క్ స్మిత జీవిత గాధగా వచ్చిన డర్టీ పిక్చర్ ఎంతటి ఘనవిజయం సాదించిందో అందరికి తెలిసిందే. ఆ చిత్రంలో విద్యాబాలన్ బోల్డ్ పెర్ఫామెన్స్ కు ప్రశంసలు కూడా దక్కాయి.

 పాపులారిటీపై కన్ను

పాపులారిటీపై కన్ను

విద్యాబాలన్ తరహాలో రిచా చద్దా కూడా యూత్ లో క్రేజ్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే షకీలా బయోపిక్ లో నటించాడని ఒకే చెప్పింది.

 వచ్చే నెలలోనే

వచ్చే నెలలోనే

ఈ చిత్రానికి ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వం వహించనున్నాడు.ఏప్రిల్ లో చిత్రీకరణ ప్రారంభించి వచ్చే ఏడాది చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
Richa Chadha to play leading role in film based on 90s adult star Shakeela. The movie starts from April
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu