»   » షాకింగ్ ఫొటోలు: వైరల్ గా మారిన 'ప్రేమ పావురాలు' భాగ్యశ్రీ లుక్

షాకింగ్ ఫొటోలు: వైరల్ గా మారిన 'ప్రేమ పావురాలు' భాగ్యశ్రీ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: తెలుగు, హిందీ భాషల్లో రిలీజై సంచలనం సృష్టించిన ప్రేమ పావురాలు చిత్రాన్ని అందులో నటించిన భాగ్యశ్రీని మర్చిపోవటం కష్టమే. వివాహానంతరం సినిమా జీవితానికి స్వస్ది చెప్పి గృహిణిగా సెటిలైంది.

రీసెంట్ గా జరిగిన తన భర్తతో కలిసి భాగ్యశ్రీ ...గ్రీస్ దేశానికి వెళ్లింది. అక్కడ దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ లాగ మారాయి. అంత హాట్ లుక్ ని ఎవరూ చూసి ఉండరు. పాతికేళ్ల క్రితం ఎలా భాగ్యశ్రీ ఉందో ..ఇప్పటికీ అలాగే ఉండటం ఆశ్చర్యం. బాలీవుడ్ మారింది కానీ భాగ్యశ్రీ మాత్రం మారలేదు అనిపించేలా ఉన్నాయి. మీరూ ఓ లుక్కేయండి అదే మాట అంటారు.

అయితే ఆ మధ్యన తనకు తెలిసున్న ప్రొడక్షన్ కంపెనీలో ఆఫర్ రావటంతో సునీల్ శెట్టి సరసన రెడ్ ఎలర్ట్ అనే చిత్రం చేసింది. ఆ సినిమా డిజాస్టర్ అవటం, ఆ తర్వాత ఆమె మళ్లీ తెరపై కనిపించటానికి ఆసక్తి చూపకపోవటం జరిగాయి. అయితే భాగ్యశ్రీ ఆ తర్వాత లాట్ ఆవో త్రిష అనే టీవి సీరియల్ చేసారు. లైఫ్ ఓకే ఛానెల్ కోసం చేసిన ఈ సీరియల్ సోసోగా ఉండటంతో పెద్దగా క్లిక్ అవలేదు. ఆ తర్వాత భాగ్యశ్రీ ఏమైందో ఎవరికీ తెలియలేదు.

స్లైడ్ షోలో మరిన్ని విశేషాలతో భాగ్యశ్రీ లేటెస్ట్ ఫొటోలు చూడండి...

ఆఖరి చిత్రం

ఆఖరి చిత్రం

తెలుగులో స్ట్రైయిట్ గా చేసిన భాగ్యశ్రీ చిత్రం ఓంకారం. కన్నడ రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం ఫ్లాఫ్ కావటం జరిగింది.

ఓంకారం తర్వాతే

ఓంకారం తర్వాతే

తెలుగులో చేసిన చిత్రం తర్వాతే ఆమె పూర్తి స్దాయిలో సినీ పరిశ్రమనుంచి తప్పకుని, ఓ సాధారణ గృహిణిలా జీవితంలోకి వెళ్లిపోయింది.

కొంతకాలం ఆగాక

కొంతకాలం ఆగాక

భాగ్యశ్రీ... లో నటీమణి మళ్లీ హిందీ సీరియల్ తో మేల్కొంది.

కంటిన్యూగా టీవిలో

కంటిన్యూగా టీవిలో

అప్పటికీ కంటిన్యూగా ఆరు టీవి సీరియల్స్ చేసింది భాగ్యశ్రీ

ఆరో సీరియల్ తో

ఆరో సీరియల్ తో

లౌట్ ఆవో త్రిష టైటిల్ తో వచ్చిన టీవి సీరియల్ తో ఆమె టివి రంగం నుంచి తప్పుకుంది.

19 ఏళ్లకే

19 ఏళ్లకే

భాగ్యశ్రీ తన 19 సంవత్సరాలకే వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి వెల్లిపోయింది.

ఊహించలేదు

ఊహించలేదు

ప్రేమ పావురాలు చిత్రం సూపర్ హిట్ అవటం, భాగ్యశ్రీకు మాస్ ఇమేజ్ రావటంతో ఆమె ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటుందని ఎవరూ ఊహించలేదు

భర్తకోసం

భర్తకోసం

తన భర్త హిమాలయ్ ని హీరోగా పెడితేనే తను హీరోయిన్ గా చేస్తానని కండీషన్ పెట్టడంతో ఆమె ఆఫర్స్ తగ్గిపోయాయి.

కొడుకు ఎంట్రీ

కొడుకు ఎంట్రీ

భాగ్యశ్రీ కుమారుడు అభిమన్యు...త్వరలో బాలీవుడ్ హీరోగా లాంచ్ అవుతాడని వార్తలు వినపడుతున్నాయి.

సల్మాన్ సాయిం

సల్మాన్ సాయిం

తన కుమారుడు లాంచింగ్ కోసం సల్మాన్ సాయిం ఆమె తీసుకోబోతోందని వార్తలు వినపడుతున్నాయి

తన బ్యూటీ సీక్రెట్

తన బ్యూటీ సీక్రెట్

ఇప్పటికీ చెక్కు చెదరని తన బ్యూటీ సీక్రెట్స్ గురించి చెప్తూ రోజుకు 45 నిముషాలు పాటు జిమ్ లో వర్కవుట్స్ చేస్తానని చెప్పుకొచ్చింది.

కోల్పోయా

కోల్పోయా

నేను 19 సంవత్సరాల చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకోవటంతో నా యూత్ లైఫ్ ని మొత్తం కోల్పాయా అని చెప్పారు.

అమ్మా, నాన్నా రాలేదు

అమ్మా, నాన్నా రాలేదు

మాది ప్రేమ వివాహం కావటంతో మా అమ్మా,నాన్న నా పెళ్లికి రాలేదు. అలాగే చిన్న వయస్సులో భాధ్యతలు వచ్చేసాయి. పొరపాటు ఆ విషయంలో చేసాను అన్నారామె.

ఎన్నో పోగొట్టుకున్నా

ఎన్నో పోగొట్టుకున్నా

నేను చాలా ప్రాజెక్టులు మిస్ అయ్యాను. అప్పుడు నాకు ప్యామీలీ లైఫ్ అడ్డొచ్చింది. హిమాలయా ఇవన్ని ఎప్పటికైనా అర్దం చేసుకుండాటనుకుంటాను.

కుమార్తె ..హీరోయిన్ గా

కుమార్తె ..హీరోయిన్ గా

ఇక నా కుమార్తె హీరోయిన్ గా చెయ్యాలంటే ఆమెకు ఇప్పుడు కేవలం 12 సంవత్సరాలు. ఆమె దృష్టి చదువు మీదే ఉండాలి. 17 సంవత్సరాలు వచ్చాక ఆలిచిస్తాను.

English summary
Bhagyashree's debut film Maine Pyar Kiya was a massive hit. But she left Bollywood to get married at 19. Now, Bhagyashree has turned superhot, See Pics.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu