అబ్బో..చాలా విషయాలు చెప్పింది: సమంత ఇంటర్వ్యూ (వీడియో)

By Bojja Kumar

హైదరాబాద్: మహేష్ బాబు, సమంత, కాజల్, ప్రణీత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 'బ్రహ్మోత్సవం' చిత్రం ఈ నెల 20న విడుదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం సినిమా యూనిట్ అంతా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. మహేష్, సమంత, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తదితరులు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై ప్రేక్షకులకు అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

Samantha Exclusive Interview about Brahmotsavam Movie

సమంతతో కూడా ఓ స్పెషల్ ఇంటర్వ్యూ షూట్ చేసారు. మహేష్ బాబు గురించి, డైరెక్టర్ గురించి, సినిమాలోని ఇతర విషయాల గురించి సమంత చాలా విషయాలు చెప్పుకొచ్చింది. బాల త్రిపురమణి సాంగులో మహేష్ బాబు 15 ఏళ్ల అబ్బాయిలా కనిపించాడంటూ సమంత చెప్పుకొచ్చారు. ఆ వీడియోపై మీరూ ఓ లక్కేయండి.

బ్రహ్మోత్సవం చిత్రాన్ని మహేష్ బాబు సంబంధించిన 'మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్', పివిపి సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వినోదాత్మకంగా నడిచే కుటుంబ కథాచిత్రమిది. ఉమ్మడి కుటుంబంలోని సంతోషాలకు ప్రతిరూపంగా ఈ చిత్రం ఉంటుంది. సత్యరాజ్, జయసుధ, నరేష్, రేవతి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X