»   » ట్విట్టర్ లో క్రేజీ హీరోయిన్ సమంత ఎడ్రస్

ట్విట్టర్ లో క్రేజీ హీరోయిన్ సమంత ఎడ్రస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఏ మాయ చేసావె చిత్రంతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిన సమంత తాజాగా ట్విట్టర్ లో ఎకౌంట్ తెరిచింది. ఆమెను ఫాలో చేయాలంటే... Samantha@samanthaprabu అనే ఎడ్రస్ లో దొరుకుతుంది. ఇక ట్విట్టర్ లో ఇప్పటికే ఎన్టీఆర్, మహేష్, అల్లు శిరీష్, రామ్, ఇలియానా, జెనీలియా, త్రిష, నాగార్జున, సిద్దార్ధ వంటి స్టార్స్ ఉన్నారు. ప్రస్తుతం సమంత ఎన్టీఆర్ తో బృందావనం చిత్రం చేస్తోంది. ఆ తర్వాత మహేష్,శ్రీను వైట్ల చిత్రంలో చేయనుంది. ఆ చిత్రానికి పవర్ అని పేరు పెట్టారని వినపడుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X