»   » అప్పుడు భయంగా, సిగ్గుగా ఉండేది: సమంతా

అప్పుడు భయంగా, సిగ్గుగా ఉండేది: సమంతా

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో క‌ల‌కలం రేపుతున్న డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంపై ఇప్ప‌టికే ప‌లువురు సినీ ప్ర‌ముఖులు త‌మ అభిప్రాయాల‌ను పంచుకున్న విష‌యం తెలిసిందే. మ‌రికొంత మంది న‌టులు మాత్రం ఈ విష‌యంపై స్పందించ‌మ‌ని అడిగినా నోరు విప్ప‌డం లేదు. ఆ వ్యవహారం లో అనవసరంగా తల దూర్చటం ఎందుకు అనుఇకుందో ఏమో గానీ ఆ ప్రశ్నలని తప్పించేసింది.ఆ అంశంపై నో కామెంట్ అని చెప్పింది. త‌న పెళ్లి గురించి మాత్రం మాట్లాడింది. అక్కినేని నాగ చైతన్యతో అక్టోబర్‌ 6వ తేదీన గోవాలో త‌న వివాహం జ‌ర‌గ‌నున్న‌ట్లు చెప్పింది. అయితే తన తొలినాళ్ళ సినీ అనుభవాన్ని మాత్రం ఇలా చెప్పింది.

"రోజంతా ఫుడ్ లేకపోయినా ఉండగలను.. కానీ సెక్స్ లేకుండా ఉండలేను" అంటూ బోల్డ్ గా సమాధానం చెప్ప గలిగిన సమంతా మొదట్లో మాత్రం తనని తాను తెర మీద చూసుకోవటానికే సిగ్గు పడేదట.మొదట్లో నన్ను నేను తెరపై చూసుకోవాలంటే ఏదో తెలియని భయం, సిగ్గుగా ఉండేది.

Samantha says some thing about her earlier days in industry

తెరపై నాకు నేను నచ్చేదాన్ని కాదు. ఎవరైనా నీ నటన బాగుందని చెప్పినా అంత తొందరగా నేను నటించిన సినిమాను చూసేదాన్ని కాదు. అయితే ఈ మధ్య కొంచెం మార్పు వచ్చింది. తెరపై నన్ను నేను ఆస్వాదించగలుగుతున్నా. నేను చేసిన తప్పొప్పులను గుర్తించగలుగుతున్నాన'ని చెప్పింది సమంత.

Wedding Bells : Samantha-Naga Chaitanya Marriage Date Confirmed
English summary
Tollywood glamour heroine Samanta shared some movements her earlier days in industry
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu