ఈ రోజు నా మనసు చాలా తృప్తిగా ఉంది: సమంత
ఈ రోజు మా 'రంగస్థలం' టీంలో ఉత్సాహాన్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం అందరూ ఎలా కష్టపడ్డారో నాకు తెలుసు. ఈ రోజు మనసు చాలా తృప్తిగా ఉంది. మాకు ఇలాంటి సంతోషం ఇచ్చిన ప్రేక్షకులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు. మేము అనుకున్న దానికంటే పెద్ద విజయాన్ని అందించారు. సుకుమార్ గారు మీరు నాకు ఇచ్చిన ఈ రామలక్ష్మి క్యారెక్టర్ నాకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. చిట్టి బాబు లేకపోతే రామ లక్ష్మి లేదు. ఇలాంటి సినిమాలో భాగం అయినందుకు గౌరవంగా భావిస్తున్నాను. ఈ వేడుకకు వచ్చి మీ బ్లెస్సింగ్స్ ఇస్తున్న పవర్ స్టార్ గారికి థాంక్స్.... అని సమంత వ్యాఖ్యానించారు.
రామ్ చరణ్ 'రంగస్థలం' విజయోత్సవం (ఫోటో గ్యాలరీ)
rangasthalam succes meet rangasthalam movie news pawan kalyan ram charan samantha akkineni sukumar mythri movie makers రంగస్థలం సక్సెస్ మీట్ రంగస్థలం మూవీ పవన్ కల్యాణ్ రాంచరణ్ సమంత అక్కినేన


Click it and Unblock the Notifications