»   »  దమ్ము కొడుతూ సమంత మాస్ లుక్...(ఫోటో)

దమ్ము కొడుతూ సమంత మాస్ లుక్...(ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: విక్రమ్ హీరోగా '10 ఎండ్రదుకుల్ల' అనే తమిళ చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇందులో సమంత హీరోయిన్. ఈ సినిమాలో సమంత కొన్ని సీన్లలో మూస్ లుక్ లో కనిపించనుంది. దమ్ము కొడుతూ రౌడీ లుక్ లో ఉన్న సమంత ఫోటో ఒకటి ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.

Samantha tweet about 10 Endrathukulla

ఎంతో మంది కుర్రాళ్లు అందాల దేవతగా ఆరాధిస్తున్నారు. అలాంటి పొజిషన్లో ఉన్న సమంత ఇలాంటి నెగెటివ్ రోల్ చేయడం ఎంతో గట్స్ తో కూడుకుంది అనే ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. దీనిపై సమంత ట్విట్టర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఇలాంటి కామెంట్స్ విన్నపుడు ఎంతో ఫన్నీగా ఉంటుంది అంటూ ట్వీట్ చేసింది.

'10 ఎండ్రదుకుల్ల' చిత్రానికి విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించారు. ఏఆర్ మురుగదాస్ ఈ చిత్రాన్న నిర్మించారు. దసరా కానుకగా ఇటీవలే ఈచిత్రం తమిళంలో విడుదలైంది. బాక్సాఫీసు వద్ద మంచి పెర్ఫార్మెన్స్ కనబరుస్తోంది. త్వరలో ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయనున్నారు.

    English summary
    "Who knew playing evil could be such fun !!! Loved it !!" Samantha tweet about 10 Endrathukulla.
    Please Wait while comments are loading...
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu