»   »  ఈనెల 26నగ్రహణం

ఈనెల 26నగ్రహణం

Posted By:
Subscribe to Filmibeat Telugu
హోంపేజి సినిమా అవీ ఇవీ
17-08-2005

ప్రయోగాత్మకచిత్రం గ్రహణం ఈనెల 26న విడుదలకానుంది. ఏడాదిగా విడుదలకు నోచుకోని ఈ సినిమా ఇటీవలజాతీయ అవార్డురావడంతో వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాదర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణకు ఉత్తమ తొలిచిత్ర దర్శకుడిగా అవార్డు తెచ్చి పెట్టింది.చలం నవల దోషగుణం ఆధారంగా ఈసినిమా తీశారు. తనికెళ్ళ భరణి,జయలలిత, సూర్య తదితరులు నటించారు.

హోంపేజి

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X