Just In
- 49 min ago
షూటింగ్‌కు సిద్ధమైన మహేశ్ డైరెక్టర్: ఆ తరహా కథతో ప్రయోగం చేయబోతున్నాడు
- 50 min ago
ఆ డబ్బులేవో నువ్వే ఇవ్వొచ్చు కదా?.. యాంకర్ సుమ పోస్ట్‌పై నెటిజన్ల కామెంట్స్
- 1 hr ago
గ్యాప్ తర్వాత అదరగొట్టేసిన అమలా పాల్: ఆమెను అలా చూసి ఆశ్చర్యపోవడం ఖాయమట
- 1 hr ago
ప్రభాస్ పేరు చెప్పి మోసం: లక్షల రూపాయలు కాజేసిన ముఠా.. ఆ ప్రొడక్షన్ హౌస్ పనే ఇదంతా
Don't Miss!
- Sports
క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒకే బంతికి ఒకే బ్యాట్స్‌మన్ రెండు సార్లు రనౌట్! వీడియో
- News
ఎన్నికల వేళ కేంద్రం మరో తాయిలం -బోడో రీజియన్‌కు రూ.500 కోట్లు -అస్సాంలో అమిత్ షా ప్రకటన
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్‌లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Lifestyle
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నవ్వి నవ్వీ అలసిపోతారు: సెల్ఫీ రాజా ట్రైలర్
ఒక్కో ఊరిలో ఒక్కొక్క పాటని ఆవిష్కరిస్తూ ఒక కొత్త ట్రెండ్ కి తెరలేపిన అల్లరి నరెష్ తాజా చిత్రం సెల్ఫీ రాజా ట్రైలర్ విడుదలైంది... కామెడీ సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ ఉన్న నరేష్ కి సరైన హిట్ వచ్చి చాలా కాలమే ఔతోంది.
అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన 'సెల్ఫీరాజా' చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఈ విషయాన్ని అల్లరి నరేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుపుతూ.. వీడియోను అభిమానులతో పంచుకున్నారు. అల్లరి నరేష్ తన కామెడితో ప్రేక్షకులను కితకితలు పెట్టిండానికి మరోసారి సిద్ధమవుతున్నారు. సెల్ఫీల పిచ్చితో ప్రమాదం లో ఇరుక్కొని ప్రాణాలమ్నీదకి తెచ్చుకునే పాత్రలో నరేష్ ఈసారి నవ్వించి హిట్ అందుకునే ఆలోచనలోనే ఉన్నాడు
ఈ తరం హీరోల్లో తనదైన కామెడితో ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న అల్లరి నరేష్‌తో గతంలో 'సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం' చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు జి.ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం సమర్పణలో ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్, గోపీ ఆర్ట్స్ బ్యానర్స్‌పై రూపొందుతున్న హిలేరియస్ ఎంటర్ టైనర్ 'సెల్ఫీరాజా'. చలసాని రామబ్రహ్మం చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాక్షిచౌదరి, కామ్నా రనవత్ ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 15న గ్రాండ్ లెవల్లో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
సాయికార్తీక్ సంగీతం సమకూర్చారు. సెల్ఫీ పిచ్చితో ఓ కుర్రాడు పడిన పాట్లు ఎలాంటివన్నదే ఈ చిత్రం కథ. 'జేమ్స్‌బాండ్' చిత్రంలో అల్లరి నరేష్ సరసన నటించిన సోనాక్షి చౌదరి ఇందులోనూ ఆయనతో కలిసి నటించారు. పృథ్వీరాజ్, కిశోర్ గరికపాటి, షకలక శంకర్, ఎం.ఆర్. వర్మ, విజయ్ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 15న 'సెల్ఫీరాజా' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.