»   » లవర్ బాయ్ వెడ్డింగ్ రిసెప్షన్: హీరోయిన్ల సందడి (ఫోటోస్)

లవర్ బాయ్ వెడ్డింగ్ రిసెప్షన్: హీరోయిన్ల సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ లవర్ బాయ్ షాహిద్ కపూర్ ఇటీవల మీరా రాజ్‌పుత్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో వీరి వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకలో కేవలం కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. అయితే ముంబైలో వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగింది.

షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్ వెడ్డింగ్ రిసెప్షన్‌ ముంబైలోని పల్లాడియమ్ హోటల్ లో జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్, శ్రద్ధా కపూర్, అలియా భట్, సిద్దార్థ్ రాయ్ కపూర్, సోనమ్ కపూర్, కంగనా రనౌత్ తదితరులు హాజరయ్యారు.

వెడ్డింగ్ రిసెప్షన్లో షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్ ప్రత్యేకమైన వస్త్రధారణతో స్టన్నింగ్ లుక్‌తో ఆకట్టుకున్నారు. మీరా రాజ్ పుత్ కోసం ప్రముఖ బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డ్రెస్ డిజైన్ చేసారు. షాహిద్ ధరించిన సూట్ అతని బెస్ట్ ఫ్రెండ్, డిజైనర్ కునాల్ రావల్ డిజైన్ చేసారు. ముంబై రిసెప్షన్‌‌కు సంబంధించిన ఏర్పాట్ల విషయంలో షాహిద్ వైఫ్ మీరా రాజ్‌‌పుత్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు సమాచారం.

షాహిద్-మీరా

షాహిద్-మీరా


ప్రత్యేకంగా డిజైన్ చేసిన రిసెప్షన్ డ్రెస్సుల్లో షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్ ఇలా మెరిసి పోయారు.

మంబైలో...

మంబైలో...


షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్ వెడ్డింగ్ రిసెప్షన్‌ ముంబైలోని పల్లాడియమ్ హోటల్ లో జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్, శ్రద్ధా కపూర్, అలియా భట్, సిద్దార్థ్ రాయ్ కపూర్, సోనమ్ కపూర్, కంగనా రనౌత్ తదితరులు హాజరయ్యారు.

భార్యతో కలిసి షాహిద్

భార్యతో కలిసి షాహిద్


మీరా రాజ్ పుత్ కోసం ప్రముఖ బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డ్రెస్ డిజైన్ చేసారు. షాహిద్ ధరించిన సూట్ అతని బెస్ట్ ఫ్రెండ్, డిజైనర్ కునాల్ రావల్ డిజైన్ చేసారు.

భర్తతో కలిసి మీరా

భర్తతో కలిసి మీరా


షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్ చూడ చక్కని జంట అంటూ అంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

అలియా భట్

అలియా భట్


షాహిద్ కపూర్ రిసెప్షన్ వేడుకకు బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కూడా హాజరైంది.

జెనీలియా

జెనీలియా


హీరోయిన్ జెనీలియా కూడా ఈ రిసెప్షన్ వేడుకకు హాజరయ్యారు.

కంగనా

కంగనా


పింక్ కలర్ సారీలో సూపర్ హాట్ లుక్ తో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్.

ప్రీతి జింతా

ప్రీతి జింతా


షాహిద్ కపూర్ వెడ్డింగ్ రిసెప్షన్ లో హీరోయిన్ ప్రీతి జింతా ఇలా...

శ్రద్ధా కపూర్

శ్రద్ధా కపూర్


బాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్ధా కపూర్

సోనమ్ కపూర్

సోనమ్ కపూర్


షాహిద్ కపూర్, సోనమ్ కపూర్ మంచి ఫ్రెండ్స్....

English summary
Shahid Kapoor and Mira Rajput organised a special reception on July 12th for Shahid's Bollywood friends. It is reported that Shahid had sent a special text message to invite all his friends.
Please Wait while comments are loading...