»   » షారుక్, ఐష్, అభిషేక్, విరాట్, హర్భజన్, గీతా బ్రసా సందడి (ఫోటోస్)

షారుక్, ఐష్, అభిషేక్, విరాట్, హర్భజన్, గీతా బ్రసా సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, గీతా బస్రా, అక్షయ్ కుమార్, సునీల్ శెట్టితో పాటు క్రికెటర్లు విరాట్ కోహ్లి, హర్భజన్ సింగ్ ఒక చోట చేరడంతో సందడి వాతావరణం ఏర్పడింది. ముంబై ఇండియన్స్ టీం క్రికెటర్లు అయిన హర్భజన్, రోహిత్ శెట్టి ఇటీవల ఓ ఇంటివారైన నేపత్యంలో జట్టు యాజమాన్యం వారి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.

ఈ సెలబ్రేషన్స్ కు పలువురు బాలీవుడ్ స్టార్లు, ప్రముఖులు, స్పోర్ట్స్ స్టార్లు హాజరయ్యారు. అంతా కలిసి పార్టీలో ఎంజాయ్ చేసారు. ఎప్పుడూ ఎవరి కెరీర్లో వారు బిజీగా ఉండే ఈ స్టార్స్ చాలా కాలం తర్వాత ఒక చోట కలిసే అవకాశం వచ్చింది. దీంతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం, సెల్ఫీలు తీసుకోవడానికి ఆసక్తి చూపారు.

హర్భజన్ ను పెళ్లాడిన బాలీవుడ్ బ్యూటీ గీతా బస్రా... ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేసింది. ఈ వేడుకకు స్టార్స్ అంతా ప్రత్యేక వస్త్ర ధారణతో ఎంతో స్టైలిష్ గా హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడో షోలో ఓ లుక్కేయండి...

వన్ లవ్

వన్ లవ్

వన్ లవ్ అనే ట్యాగ్ తగిలించి ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసారు. ఐశ్వర్యరాయ్ ఫోజు అంపైర్ లా ఉంది కదూ..!

షారుక్, బజ్జీ, గీతా

షారుక్, బజ్జీ, గీతా

దిల్ వాలె స్టార్ షారుక్ ఖాన్ తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన గీతా బస్రా, హర్భజన్.

వావ్..

వావ్..

చూడముచ్చటైన జంట. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ జోడీ అదిరింది కదూ...!

సెల్ఫీ టైమ్

సెల్ఫీ టైమ్

అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, సోపీ చౌదరి, మనీష్ మల్హోత్రా, విరాట్ కోహ్లీ కలిసి సెల్ఫీలకు ఝోజులు ఇస్తున్న దృశ్యం.

స్టార్స్

స్టార్స్

బాలీవుడ్ స్టార్స్ సునీల్ వెట్టి, అక్షయ్ కుమార్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

షారుక్ ఖాన్

షారుక్ ఖాన్

బ్లాక్ పార్మల్ వేర్ లో షారుక్ ఖాన్ హాట్ గా, మ్యాన్లీ లుక్ లో అదరగొట్టారు.

సో బ్యూటిఫుల్

సో బ్యూటిఫుల్

బొద్దుగా ఉండే పరిణీతి చోప్రా సంవత్సర కాలం పాటు జిమ్ లో కష్టపడి తన ఫిగర్ ను సెక్సీగా మార్చుకుంది. పార్టీలో ఎంతో బ్యూటీ ఫుల్ గా దర్శనమిచ్చింది.

సోనాక్షి-మనీష్

సోనాక్షి-మనీష్

ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో కలిసి ఫోటోకు ఫోజు ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా.

గీతా బస్రా

గీతా బస్రా

మనీష్ మల్హోత్రా తన కోసం ఎంతో అందమైన డ్రెస్ డిజైన్ చేసారంటూ గీతా బస్రా ట్వీట్టర్లో ఈ ఫోటోను పోస్టు చేసింది.

English summary
We are back to back keeping you update with all the exclusive pictures from the Ambani's big bash, which was held to celebrate the wedding of the Mumbai Indians team's cricketers, Harbhajan Singh and Rohit Sharma. No need to say that it was star-studded one and just now we got our hands on some exclusive inside pictures of Shahrukh Khan, Aishwarya Rai Bachchan, Abhishek Bachchan and other celebs.
Please Wait while comments are loading...