»   » నేను అర్హుడినో కాదో తెలియదు, మా అమ్మ హైదరాబాదే: షారుఖ్

నేను అర్హుడినో కాదో తెలియదు, మా అమ్మ హైదరాబాదే: షారుఖ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: బాలీవుడ్‌ స్టార్ షారుక్‌ ఖాన్‌ హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ వర్శిటీ నుండి గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు. సోమవారం జరిగిన ఉర్దూ వర్శిటీ ఆరో స్నాతకోత్సవంలో వర్శిటీ ఉపకులపతి జాఫర్‌ యూనస్‌ సరేశ్‌ వాలా షారుక్‌కు డాక్టరేట్ ప్రధానం చేసారు.

ఈ సందర్భంగా షారుక్‌ఖాన్‌ మాట్లాడుతూ....నేను తనకు డాక్టరేట్‌ రావడం ఎంతో సంతోషంగా ఉంది, అయితే నేను దీనికి అర్హుడినో కాదో నాకు తెలియదు అన్నారు. మా అమ్మ హైదరాబాద్‌లోనే జన్మించింది. మా నాన్న ఉర్దూ పండితుడు.... ఉర్దూ భాష అభివృద్ధికి తన వంతు కృషి చేస్తాను అన్నారు.

షారుక్ మాట..

షారుక్ మాట..

ఈ సందర్భంగా షారుక్ మాట్లాడుతూ.... టైప్‌ రైటర్‌లో తప్పులు దొర్లితే సరిదిద్దుకోవడం కష్టం. అందుకే టైప్‌ చేసే సమయంలో ఆలోచించి జాగ్రత్తగా టైప్‌ చేయాలి. అదేవిధంగా జీవితంలో ఏం చేసినా ఆలోచించి జాగ్రత్తగా చేయాలి. ఏదైనా తప్పు చేశాక సరిదిద్దుకోవడం కంటే ముందే జాగ్రత్త పడితే మంచిది' అని షారుక్‌ అన్నారు.

మా కుక్క కూడా నన్ను అలా అనుకోదు: షారుక్ సంచలన కామెంట్

మా కుక్క కూడా నన్ను అలా అనుకోదు: షారుక్ సంచలన కామెంట్

బాలీవుడ్ టాప్ స్టార్ షారుక్ ఖాన్ తనను ‘గ్లోబల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును బహూకరించిన అనంతరం చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి..... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

rn

రాయీస్

రాహుల్ దోలఖియా దర్శకత్వంలో షారూఖ్ నటిస్తోన్న తాజా చిత్రం రాయీస్. తాజాగా ట్రైలర్ విడుదల చేసింది. మద్యం మాఫియా చుట్టూ ఈ చిత్ర స్టోరీ ఉండనున్నట్టు తెలుస్తోంది. గుజరాత్ లో జరుగుతున్న ఈ మాఫియా బిజినెస్ కి షారూఖ్ ఎలాంటి అడ్డుకట్టలు వేస్తాడో సినిమా చూసి తెలుసుకోవలసిందేనంటున్నారు చిత్ర యూనిట్.

rn

రాయిస్ లో సన్నీ లియోన్

రాయిస్ చిత్రంలో సన్నీ లియోన్ ఐటం సాంగ్ చేసింది. ఇటీవల విడుదలైన ఈ పాటకు యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది.

కింగ్ ఆఫ్ రొమాన్స్: రియల్ లైఫ్‌లోనూ.. (షారుక్-గౌరీ పర్సనల్ ఫోటోస్)

కింగ్ ఆఫ్ రొమాన్స్: రియల్ లైఫ్‌లోనూ.. (షారుక్-గౌరీ పర్సనల్ ఫోటోస్)

బాలీవుడ్లో లవర్ బాయ్‌గా కెరీర్ మొదలు పెట్టిన షారుక్ ఖాన్ రొమాంటిక్ హీరోగా, కింగ్ ఆఫ్ రొమాన్స్ గా పేరు తెచ్చుకున్నాడు. ... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Bollywood superstar Shah Rukh Khan received the honorary doctorate at the sixth convocation of Maulana Azad National Urdu University in Hyderabad.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu