»   »  హీరోతో కాటేజీలో గడిపిన హీరోయిన్: పీడకల లాంటి అనుభవం!

హీరోతో కాటేజీలో గడిపిన హీరోయిన్: పీడకల లాంటి అనుభవం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్, షాహిద్ కపూర్ కలిసి 'రంగూన్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఇద్దరి మధ్య ఏవో చిన్న విబేధాలు వచ్చినట్లు కూడా ఆ మధ్య పుకార్లు షికార్లు చేసాయి.

ఆ చీముడి ముక్కు హీరోతో శృంగార సీన్లు హారబుల్: హీరోయిన్ సంచలన కామెంట్స్!

ఆ మధ్య షాహిద్ ను ఇదే విషయమై అడిగితే అలాంటిదేమీ లేదని తేల్చేసాడు. అయితే కంగనా మాత్రం అప్పడు తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఉన్నది ఉన్నట్లుగా ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

 Sharing cottage with Shahid Kapoor was a nightmare: Kangana Ranaut

అరుణాచల్‌ప్రదేశ్‌లో 'రంగూన్' షూటింగ్ జరుగుతున్న సమయంలో ఇద్దరికీ ఒకే కాటేజీ కేటాయించారట. అయితే షాహిద్‌ పొద్దున్నే గట్టిగా స్పీకర్లు పెట్టి హిప్‌హాప్‌ మ్యూజిక్‌ వింటూ వ్యాయామం చేసేవాడని, అతడి వల్ల నాకు నిద్ర బాగా డిస్ట్రబ్ అయ్యేదని, అతడి తీరుతో విసిగిపోయి వేరే చోటకి షిఫ్ట్‌ అయిపోదామనే ఆలోచన కూడా చేసినట్లు కంగన తెలిపారు.

కంగనా చెప్పి శృంగార సీన్ల చిత్రీకరణ అనుభవాల గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

'రంగూన్' షూటింగ్ సమయంలో షాహిద్‌తో కలిసి ఉండడం ఓ పీడకలే' అని కంగనా రనౌత్ చెప్పుకొచ్చింది. అంతే కాదు అతడితో శృంగార సీన్లు చేసేప్పుడు తాను పడ్డ ఇబ్బందులను కూడా నిర్భయంగా చెప్పింది కంగనా.

English summary
Kangana Ranaut has spoken about sharing a cottage with Shahid Kapoor in Arunachal Pradesh and it was a nightmare.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu