»   » అతడితో ఎఫైర్ నిజమే, పెళ్లికి ముందే పిల్లల్ని కంటాను: శృతి హాసన్

అతడితో ఎఫైర్ నిజమే, పెళ్లికి ముందే పిల్లల్ని కంటాను: శృతి హాసన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: పిల్లలు కనడానికి పెళ్లి తప్పకుండా చేసుకోవాలనే రూల్ ఎక్కడా లేదని.... అందుకే పెళ్లికి, పిల్లలకు తాను ఎప్పుడూ ముడి పెట్టబోనని హీరోయిన్ శృతి హాసన్ అంటోంది. ఈ విషయంలో తన తల్లిదండ్రులే తనకు ఆదర్శమని శృతి హాసన్ తేల్చి చెప్పారు.

  ప్రస్తుతం తాను ఎవరితోనూ ప్రేమలో లేను, బాయ్ ఫ్రెండ్ కోసం కేటాయించేంత సమయం నా వద్ద లేదు, పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా లేదు అని చెప్పిన శృతి హాసన్.... గతంలో ఓ మ్యూజిక్ డైరెక్టర్ మీద మనసు పడ్డానని, అతడితో కలిసి తిరిగానని తెలిపింది.

  అపుడు అది ప్రేమ అనుకున్నాను

  అపుడు అది ప్రేమ అనుకున్నాను

  ఆ మ్యూజిర్ డైరెక్టర్ పేరు చెప్పకుండా తన ప్రేమ వ్యవహారాన్ని చెప్పుకొచ్చింది శృతి. అతడు చాలా మంచి వాడు, మేము చాలా క్లోజ్ గా ఉండే వాళ్లం. తర్వాత కొన్ని కారణాలతో విడిపోయాం. విడిపోయాక అర్థమయింది.... అతడిపై తనకు ఉన్నది ప్రేమ కాదు కేవలం ఆకర్షణ మాత్రమే అని శృతి హాసన్ తెలిపారు.

  నా కుటుంబం సపోర్టు ఉంది

  నా కుటుంబం సపోర్టు ఉంది

  నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్న నా కుటుంబం నుండి పూర్తి సపోర్టు ఉంటుంది. చిన్నప్పటి నుండి నేను, చెల్లి ఇండిపెండెంటుగానే పెరిగాం, సొంతగా నిర్ణయాలు తీసుకోవడం చిన్నతనం నుండే నేర్చుకున్నామని శృతి హాసన్ తెలిపారు.

  అలాంటివి పట్టించుకోరు

  అలాంటివి పట్టించుకోరు

  నా పై మీడియాలో ఎలాంటి రూమర్స్ వచ్చినా ఇంట్లో వాళ్లు పట్టించుకోరు. ఎందుకంటే అవి కేవలం రూమర్స్ మాత్రమే అని వారికి తెలుసు. ఏదైనా విషయం ఉంటే నేను ముందే కుటుంబ సభ్యులతో పంచుకుంటాను.... మా మధ్య అంత అడర్ స్టాండింగ్ ఉంటుంది అని శృతి హాసన్ అన్నారు.

  శృతి హాసన్ తల్లిదండ్రులు పెళ్లికి ముందే...

  శృతి హాసన్ తల్లిదండ్రులు పెళ్లికి ముందే...

  శృతి హాసన్ తల్లిదండ్రులు కమల్ హాసన్, సారిక ఇద్దరూ సినీ రంగానికి చెందిన వారే. ఇద్దరూ పెళ్లికి ముందే ప్రేమలో పడ్డారు. సహజీవనం చేసారు. ఆ సమయంలోనే శృతి హాసన్ జన్మించింది. తర్వాత పెళ్లి చేసుకున్న వారు..... అక్షర్ హాసన్ జన్మించిన తర్వాత కొన్నాళ్లకు విడిపోయిన సంగతి తెలిసిందే.

  పెళ్లికి ముందే గర్భవతులైన హీరోయిన్లు (ఫోటో ఫీచర్)

  పెళ్లికి ముందే గర్భవతులైన హీరోయిన్లు (ఫోటో ఫీచర్)

  ముఖ్యంగా పాశ్చాత్య సంస్కృతిని మన సమాజంలోకి వ్యాపించేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న సినిమా తారలు....పెళ్లికి ముందే గర్భం దాల్చడం లాంటి విషయాల్లోనూ ముందు ఉంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  English summary
  In a stunning interview, actress Shruti Haasan, daughter of Kamal Haasan, has expressed her views about marriage. “I just can’t see myself getting married,” she said in a recent interview. She supposedly isn’t a ‘girlfriend’ type and believes that she would make a difficult girlfriend. But the D Day actress loves kids and wants to have children. To quote Shruti, “I see kids sooner than marriage, I don’t know why”.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more