»   » సైమా 2016: రవితేజ నుంచి సమంత దాకా, బన్ని నుంచి రానా దాకా.. (ఫొటోలు)

సైమా 2016: రవితేజ నుంచి సమంత దాకా, బన్ని నుంచి రానా దాకా.. (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: గత ఏడాది దుబాయ్‌లో అంబరాన్ని అంటిన సైమా వేడుకలు ఈ సారి సింగపూర్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. జూన్ 30, జులై 1న రెండు రోజుల పాటూ జరగుతున్న ఈ సైమా అవార్డ్స్ 2016 వేడుకలకు తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ పరిశ్రమల నుంచి టాప్ స్టార్స్ అందరూ విచ్చేసారు.

  సినీ పరిశ్రమలో అత్యుత్తమ సేవలు అందించిన వారిని సత్కరిస్తూ నిర్వహించే ఈ వేడుకల్లో పురస్కారాల ప్రదానోత్సవంతోపాటూ, తారల నాట్యవిన్యాసాలు, రాక్ స్టార్ పర్ఫార్మెన్స్‌లతో సింగపూర్ చిందులు వేస్తున్నారు.

  ఐదేళ్లుగా నిర్వహిస్తున్న సైమా వేడుకల్లో టోటల్ సౌత్ ఇండస్ట్రీ అంతా పాలుపంచుకుంటుండగా... ఈ ఏడాది మొత్తం నాలుగు పరిశ్రమల నుంచీ సుమారు వంద మంది టాప్ స్టార్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారని అంచనా. ప్రకాష్ రాజ్ వంటివారు తమ అభిమాన గాయనీమణులతో ఇలా సెల్ఫీలు కూడా తీసుకున్నారు.

  రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వేడుకల్లో తెలుగు నుంచి అల్లు అర్జున్, చిరంజీవి, రానా, అనిరుథ్ రవిచంద్రన్, యష్, రకుల్ ప్రీత్ సింగ్, సుధీర్ బాబు, హ్యుమా ఖురేషీ, ఉషా ఉతప్, రెజీనా తదితరులు సిజ్లింగ్ పర్ఫార్మెన్స్ లతో ఆకట్టుకోనున్నారు. ఈ సారి మొత్తం 12 కార్యక్రమాలతో ఈ ఈవెంట్‌ను భారీగా నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని సైమా తమ ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలుపుతూ.. ఫొటోలను పంచుకుంది.

  ఆకట్టుకున్నారు

  ఆకట్టుకున్నారు

  సైమా అవార్డ్ వేడుకలలో ఈ సారి 12 ప్రత్యేక కార్యక్రమాలు జరగగా, అనిరుథ్ రవిచంద్రన్, రకుల్ ప్రీత్ సింగ్, సుధీర్ బాబు, హ్యుమా ఖురేషీ, ఉషా ఉతప్, రకుల్ తదితరులు స్టేజ్ పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు.

  సమంత

  సమంత

  ఈ వేడుకలో సమంత తన స్పెషల్ అప్పీరియన్స్ తో ఇరగతీసిందనే చెప్పాలి.

  ఆటాకు బై చెప్పి

  ఆటాకు బై చెప్పి

  సమంత అటు ఆటా పోగ్రామ్ కు వెల్తుందనుకుంటే బై చెప్పి ఇటు వచ్చింది.

  నిన్నంతా

  నిన్నంతా

  నిన్న జరిగిన వేడుకలో తెలుగు, కన్నడ భాషలకు చెందిన నటీనటులకు అవార్డులను అందించారు

  ఈ రోజు...

  ఈ రోజు...

  తమిళం, మలయాళ భాషలకు చెందిన స్టార్స్ కి సైమా అవార్డులను ప్రధానం చేయనున్నారు.

  లక్ష్మీ ప్రసన్న

  లక్ష్మీ ప్రసన్న

  తన కుమార్తెతో కలిసి లక్ష్మీ ప్రసన్న ఈ వేడుకకు హాజరైంది

  రకుల్ స్పెషల్

  రకుల్ స్పెషల్

  రకుల్ ప్రీతి సింగ్ డ్రస్ ఈ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

  అల్లు అర్జున్

  అల్లు అర్జున్

  మాన్లీ లుక్ తో అల్లు అర్జున్ అందరినీ ఆకట్టుకున్నాడు.

  రానా

  రానా

  దగ్గుపాటి రానా సైతం ఉత్సాహంగా ఈ వేడుకలో అందరితో కలిసిమెలిసి తిరుగుతున్నాడు.

  అల్లు

  అల్లు

  అల్లు అర్జున్ తో పాటు అతని సోదరుడు అల్లు శిరీష్ సైతం ఇక్కడకి వచ్చారు.

  దేవి

  దేవి

  దేవిశ్రీప్రసాద్ రాకింగ్ డాన్స్, సాంగ్స్ అదరకొట్టాయి

  భార్యతో కలిసి

  భార్యతో కలిసి

  కమిడయన్ అలీ తన భార్యతో కలిసి ఈ వేడకకు హాజరయ్యారు

  సుధీర్ బాబు స్పెషల్

  సుధీర్ బాబు స్పెషల్

  ఈ సంవత్సరం బాలీవుడ్ కుసైతం పరిచయమైన సుధీర్ బాబు ఈ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షనే

  సాయి పల్లవి

  సాయి పల్లవి

  ప్రేమమ్ చిత్రంతో వారికి పరిచయమైన సాయి పల్లవి సైమాలో ..

  అఖల్

  అఖల్

  అఖిల్ తన స్నేహితులు ఇద్దరితో ఇలా సైమా లో...

  బన్ని బ్రదర్శ్

  బన్ని బ్రదర్శ్

  అల్లు అర్జున్ తన సోదరుడుతో కలిసి ఇక్కడ ఇలా...

  రవితేజ

  రవితేజ

  హన్సికతో కలిసి రవితేజ సైమా లో కనవిందు చేస్తూ..

  హన్సిక

  హన్సిక

  సైమా అవార్డ్ లలో హన్సిక పాలుపంచుకున్న క్షణాలు

  పిసి శ్రీరామ్

  పిసి శ్రీరామ్

  సైమాకు వచ్చిన తన మిత్రులతో ప్రముఖ కెమెరామెన్ పి.సి శ్రీరామ్

  మెగా కుర్రాళ్లు

  మెగా కుర్రాళ్లు

  మెగా కాంపౌండ్ కుర్రాళ్లు వరుణ్ తేజ, అల్లు అర్జున్ , అల్లు శిరీర్ కలిసి సైమా లో..

  కీర్తి సురేష్

  కీర్తి సురేష్

  నేను శైలజ తో తెలుగు లో హీరోయిన్ గా పరిచయం అయిన కీర్తీ సురేష్...

  ప్రకాష్ రాజ్

  ప్రకాష్ రాజ్

  వైవిధ్య నటుడు ప్రకాష్ రాజ్ ఈ సైమా లో సందడి చేస్తూ..

  సైమా సత్కారం

  సైమా సత్కారం

  పీసి శ్రీరామ్ కు సైమా సత్కారం చేసినప్పుడు

  రాధిక

  రాధిక

  సైమా లో రాధిక ను తెలుగు,తమిళ సీనియర్,జూనియర్స్ అంతా పలకరిస్తూనే ఉన్నారు.

  సాయేషా

  సాయేషా

  అఖిల్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన సాయేషా ఇలా సైమాలో మెరిసింది

  వేదిక

  వేదిక

  తెలుగు,తమిళ భాషల్లో హీరోయిన్ గా చేసిన వేదిక ..ఇక్కడ

  నిత్యామీనన్

  నిత్యామీనన్

  స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ సైమాలో కనిపించి...అలరించింది.

  జానకి

  జానకి

  గాన కోకిల జానికికు సైమా నిండా ఫ్యాన్సే.

  సుహాసిని

  సుహాసిని

  నిన్నటి తరం హీరోయిన్ సుహాసిని తన తరం హీరోలతో సందడి చేస్తూ కనిపించింది

  శృతి హాసన్

  శృతి హాసన్

  శృతి హాసన్ లేని సైమాను ఊహించగలమా అన్నట్లు హడావిడి చేసింది.

  విక్రమ్

  విక్రమ్

  విక్రమ్ తన తాజా చిత్రం ఇంకొక్కడు టీజర్ ని సైతం ఇక్కడే విడుదల చేసారు.

  సెంధిల్

  సెంధిల్

  ప్రముఖ ఛాయాగ్రాహకుడు సెంధిల్ ..బాహుబలి కు అవార్డ్ దక్కించుకున్నారు.

  రానా

  రానా

  ఈ సైమా పండగలలో అంతటా తానే అన్నట్లు రానా వ్యవరించారు

  సెల్ఫీ

  సెల్ఫీ

  రానా అక్కడ సరదాగా అవకాసం దొరికినప్పుడల్లా సెల్ఫీలు దిగుతూనే ఉన్నాడు

  పీటర్ హెయిన్స్

  పీటర్ హెయిన్స్

  తన భార్యతో కలిసి పీటర్ హెయిన్స్ ఇక్కడకు వచ్చారు.

  English summary
  The first day of SIIMA 2016 has began and the celebrities' red carpet looks are making us go crazy. The fresh crop of actors from Telugu industry like Samantha, Shruti Haasan, Rakul, Rana and Allu Arjun are seriously upping the fashion quotient with every event and their look at SIIMA 2016 is on point.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more