శివకార్తికేయన్ నటించిన వెలైక్కరన్: ఫస్ట్ టీజర్ విడుదల
శివకార్తికేయన్ నటించిన చిత్రం వెలైక్కరన్. ఈ సినిమా కోసం అందరూ వేచి చూస్తున్నారు. ఈ మూవీ టీజర్ విడుదల కానుంది. ఈ సినిమాను 24ఏఎం స్టూడియోస్ నిర్మిస్తోంది.
చెన్నై: శివకార్తికేయన్ నటించిన చిత్రం వెలైక్కరన్. ఈ సినిమా కోసం అందరూ వేచి చూస్తున్నారు. ఈ మూవీ టీజర్ విడుదల కానుంది. ఈ సినిమాను 24ఏఎం స్టూడియోస్ నిర్మిస్తోంది.

ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకులు. 24ఏఎం స్టూడియోస్ ఈ దర్శకుడితో నిర్మిస్తున్న తొలి సినిమా. ఈ సినిమాలో నయనతార ఫిమేల్ లీడ్.

ప్రముఖ మలయాళం నటుడు ఫహద్ ఫాసిల్ కోలీవుడ్‌లో పరిచయం అవుతున్నారు. ఇటీవల విడుదలైన వెలైక్కరన్ పోస్టర్లు తమిళనాట అందరి మన్ననలు అందుకున్నాయి. ఈ సినిమా కథ మోహన్ రాజాదే.
More from Filmibeat
velaikkaran sivakarthikeyan jayam raja nayanthara fahadh faasil వెలైక్కరన్ శివకార్తికేయన్ జయం రాజా నయనతార ఫహద్ ఫాస్లీ


Click it and Unblock the Notifications











