»   » సో హాట్... సోనాక్షి ఫిల్మ్‌ఫేర్ ఫోటోషూట్ (ఫోటోస్-వీడియో)

సో హాట్... సోనాక్షి ఫిల్మ్‌ఫేర్ ఫోటోషూట్ (ఫోటోస్-వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ హాట్ హీరోయిన్లలో సోనాక్షి సిన్హా స్థానం టాప్ 10లో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాస్త బొద్దుగా ఉన్నా.... ముద్దుగా ఉటుందనే కీర్తి గడించిన హీరోయిన్. ఓ వైపు హీరోయిన్ గా రాణిస్తూనే, మరో వైపు ఫోటో షూట్లతో తన హాట్ అండ్ సెక్సీ అందాలను ప్రదర్శిస్తూ యూత్ లో హీట్ పుట్టిస్తోంది.

తాజాగా సోనాక్షి సిన్హా ఫిల్మ్‌ఫేర్ మేగజైన్ కవర్ పేజీ కోసం ఫోటో షూట్లో పాల్గొంది. సూపర్ హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, ఫోటో షూట్ వీడియో రిలీజ్ చేసారు. 2010లో సినిమాల్లోకి వచ్చిన కొత్తలో సోనాక్షి లుక్, ఇపుడు సోనాక్షి లుక్...చాలా మారింది.

గతంతో పోలిస్తే... ఇపుడు ఆమె సెక్సీ లుక్ లోకి ట్రాన్స్‌ఫర్ అయింది. ఆమె ఒంపు సొంపుల్లో హాట్ నెస్ పాళ్లు పెరిగాయి. యాక్టింగ్ పరంగా కూడా టాలెంట్ ఉన్న నటిగా పేరు తెచ్చుకుంది. దీంతో అవకాశాలు కూడా బావున్నాయి. స్లైడ్ షోలో సోనాక్షి సిన్హా ఫిల్మ్ ఫేర్ ఫోటో షూట్ వీడియో, ఫోటోస్...

హాట్ బ్యూటీ

హాట్ బ్యూటీ


తన అందంతో బాలీవుడ్లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది సోనాక్షి.

కెరీర్

కెరీర్


సల్మాన్ ఖాన్ దబాంగ్ మూవీతో తెరంగ్రేటం చేసిన సోనాక్షి ఈ ఐదారేళ్ల కాలంలో డజనుకు పైగా సినిమాల్లో నటించింది.

ఇపుడు చేస్తున్న సినిమాలు

ఇపుడు చేస్తున్న సినిమాలు


ప్రస్తుతం సోనాక్షి అకీరా అనే సినిమాతో పాటు, ఫోర్స్ 2 అనే చిత్రంలో నటిస్తోంది.

ఫోటో షూట్ వీడిమో


సోనాక్షి సిన్హా ఫిల్మ్ ఫేర్ ఫోటో షూట్ వీడియో...

English summary
The sun was out, the day was bright and the bohemian vibe was just right! The girl who's just had the most remarkable transformation into a chic stunner, Sonakshi Sinha soaked up the sun in a vintage villa and strutted her stuff for the camera to sizzle on the cover of our latest issue. Here's what happened behind the scenes when we shot with the spunky and awesome Sonakshi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X