»   » హీరోయిన్ ప్రెస్టేజ్ ఇష్యూ: ఇలా గ్లామరస్‌గా (ఫోటోలు)

హీరోయిన్ ప్రెస్టేజ్ ఇష్యూ: ఇలా గ్లామరస్‌గా (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కుమార్తెగా బాలీవుడ్ తెరంగ్రేటం చేసిన సోనం కపూర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు సరైన హిట్టనేదే లేదు. స్టార్ హీరోలతో నటించినా..చిన్న హీరోలతో నటించినా సోనమ్ అదృష్టం మాత్రం మారడం లేదు. దీంతో రూటు మార్చిన సోనమ్ గ్లామర్ షోపై దృష్టి పెట్టింది.

తన స్టార్ డమ్ పెంచుకోవడమే లక్ష్యంగా హాట్ అండ్ స్పైసీగా బాలీవుడ్ తెరపై రెచ్చిపోవాలని నిర్ణయించుకుంది. ఇప్పటి వరకు బాలీవుడ్ లో టాప్ రేంజ్ లో ఉన్న చాలా మంది హీరోయిన్లు పెర్ఫార్మెన్స్ పరంగా శభాష్ అనిపించుకోవడంతో పాటు, బికినీల్లో అందాలు ఆరబోసి అభిమానులను తృప్తి పరిచిన వారే.

సోనమ్ కపూర్ కూడా అదే బాటలో 2పీస్ బికినీ వేసి అభిమానులకు అందాల విందు చేస్తోంది. ఈ రోజుల్లో బికినీ వేయడం కామన్, ఇప్పడు బికినీ వేయడం ఫ్యాషన్, అభిమానులు కూడా స్టార్స్ ను బికినీలో చూడటానికి ఇష్ట పడుతున్నారు. సినిమాలు తీసేదే అభిమానులను తృప్తి పరచడం కోసం అంటూ స్టేట్ మెంట్ ఇచ్చేసింది.

తాజాగా సోనమ్ కపూర్ ప్రెస్టీజ్ మేగజైన్ కోసంహాట్ హాట్‌గా ఫోజులు ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో.....

సోనమ్ కపూర్

సోనమ్ కపూర్

2007లో సావరియా అనే చిత్రం ద్వారా సోనమ్ కపూర్ సినీరంగ ప్రవేశం చేసింది.

గుర్తింపు కోసం...

గుర్తింపు కోసం...

అనిల్ కపూర్ కూతురుగా కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు సోనమ్ కపూర్ ప్రయత్నిస్తోంది.

గ్లామర్, పెర్ఫార్మెన్స్

గ్లామర్, పెర్ఫార్మెన్స్

ఇటు గ్లామర్ పరంగా, అటు పెర్ఫార్మెన్స్ పరంగా సోనమ్ కపూర్ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంటోంది.

కెరీర్లో...

కెరీర్లో...

సోనమ్ కపూర్‌కు కెరీర్లో ఢిల్లీ 6, రంఝానా, భాగ్ మిల్కా భాగ్, బేవకూఫియాన్ చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చాయి.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు..

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు..

ప్రస్తుతం సోనమ్ కపూర్ అరడజను చిత్రాల్లో నటిస్తోంది. ఖూబ్ సూరత్, డాలీ కి డోలి, ప్రేమ్ రతన్ డాన్ పాయో, రబ్ నే బనాదీ జోడీ తమిళ రీమేక్, బద్మాష్ లండే, మోహిత్ సూర్ నెక్ట్స్ సినిమాలో నటిస్తోంది.

English summary
Sonam has over the years adorned numerous magazine covers. Now adding yet another one to the list, Sonam features on the cover of the popular glossy from Hong Kong, Prestige.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu