»   » హీరోయిన్ జియా ఖాన్ కేసు: అబార్షన్, పిండం టాయిలెట్లో : సీబీఐ

హీరోయిన్ జియా ఖాన్ కేసు: అబార్షన్, పిండం టాయిలెట్లో : సీబీఐ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్ జియాఖాన్ ఆత్మ కేసులో బాలీవుడ్ ఆదిత్యా పంచోలీ కుమారుడు సూరజ్ పంచోలీ(సల్మాన్ ఖాన్ నించిన ‘హీరో' చిత్ర కథానాయకుడు) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. జియాఖాన్ ఆత్మహత్య చేసుకోవడానికి పంచోలీనే కారణమనే వివరాలు పొందు పరుస్తూ శుక్రవారం ముంబై సెషన్స్ కోర్టులో సీబీఐ అధికారులు చార్జిషీట్ దాఖలు చేసినట్లు సమాచారం.

ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సూరజ్ పంచోలికి ఆమె ఫోన్ చేసిందని, దాదాపు 400 నిమిషాల పాటు ఇద్దరి మధ్య సంబాషణ జరిగిందని సీబీఐ చార్జ్ షీటులో పేర్కొన్నట్లు సమాచారం. సూరజ్ పంచోలితో సంబంధాలు చెడిపోవడం వల్లనే ఆమె తీవ్ర మనోవేదనకు గురై జూన్ 3, 2013న ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంది.

జియా ఖాన్ ది హత్య కాదని, ఆత్మహత్యే అని సీబీఐ తేల్చింది. సూరజ్ పంచోలితో తనకు ఉన్న సంబంధం, అతడు పెట్టిన మానసిక, శారీరక హింస గురించి, ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను జియా ఖాన్ తన సూసైడ్ నోట్లో రాసినట్లు సీబీఐ తన చార్జి షీట్లో పేర్కొంది.

గర్భవతిని చేసాడు, ఆపై అబార్షన్!
పంచోలీ కారణంగా జియాఖాన్ గర్బవతి అయిందని, విషయం తెలిసిన అతను ఆమెకు గర్భస్రావం అయ్యే మాత్రలు ఓవర్ డోస్ ఇప్పించాడని, అవి తీసుకున్న తర్వాత జియాఖాన్ కు తీవ్ర బాధతో కూడిన రక్తస్రావం జరిగిందని, ఆ బాధ తట్టుకోలేక జియా ఖాన్ అతనికి ఫోన్ చేయగా...అబార్షన్ చేయించడమే మేలని అతడు భావించాడు. ఈ క్రమంలో వైద్యులతో ఆ పని చేయించడం మరింత ప్రమాదకరమని భావించిన పంచోలీ తానే జియాఖాన్ గర్భాన్ని తొలగించాని, తర్వాత నాలుగు వారాల పిండాన్ని అతడు టాయిలెట్ లో పడేసినట్లు సీబీఐ పేర్కొన్నేట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

సూరజ్-జియా

సూరజ్-జియా

సూరజ్ పంచోలి జియా ఖాన్ కు అబార్షన్ చేసాడని, పిండాన్ని టాయిలెట్లో పడేసినట్లు సీబీఐ తన చార్జ్ షీట్లో పేర్కొన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి.

సూసైడ్ నోట్

సూసైడ్ నోట్

జియా ఖాన్ ది హత్య కాదని, ఆత్మహత్యే అని సీబీఐ తేల్చింది. సూరజ్ పంచోలితో తనకు ఉన్న సంబంధం, అతడు పెట్టిన మానసిక, శారీరక హింస గురించి, ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను జియా ఖాన్ తన సూసైడ్ నోట్లో రాసినట్లు సీబీఐ తన చార్జి షీట్లో పేర్కొంది.

ఫోన్ సంభాషణ

ఫోన్ సంభాషణ

ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సూరజ్ పంచోలికి ఆమె ఫోన్ చేసిందని, దాదాపు 400 నిమిషాల పాటు ఇద్దరి మధ్య సంబాషణ జరిగిందని సీబీఐ చార్జ్ షీటులో పేర్కొన్నట్లు సమాచారం.

జియా ఖాన్

జియా ఖాన్

సూరజ్ పంచోలితో సంబంధాలు చెడిపోవడం వల్లనే ఆమె తీవ్ర మనోవేదనకు గురై జూన్ 3, 2013న ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంది.

గర్భవతి

గర్భవతి

పంచోలీ కారణంగా జియాఖాన్ గర్బవతి అయిందని, విషయం తెలిసిన అతను ఆమెకు గర్భస్రావం అయ్యే మాత్రలు ఓవర్ డోస్ ఇప్పించాడని, అవి తీసుకున్న తర్వాత జియాఖాన్ కు తీవ్ర బాధతో కూడిన రక్తస్రావం జరిగిందని తెలుస్తోంది.

సూరజ్ పంచోలి

సూరజ్ పంచోలి

గర్భస్రావం బాధ తట్టుకోలేక జియా ఖాన్ అతనికి ఫోన్ చేయగా...అబార్షన్ చేయించడమే మేలని అతడు భావించాడట సూరజ్.

తానే అబార్షన్

తానే అబార్షన్

ఈ క్రమంలో వైద్యులతో ఆ పని చేయించడం మరింత ప్రమాదకరమని భావించిన పంచోలీ తానే జియాఖాన్ గర్భాన్ని తొలగించాని, తర్వాత నాలుగు వారాల పిండాన్ని అతడు టాయిలెట్ లో పడేసినట్లు సీబీఐ పేర్కొన్నేట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

జియా మదర్

జియా మదర్

జియా ఖాన్ అంత్య క్రియలకు హాజరైన సూరజ్ పంచోలి చెంప చెల్లుమనిపించింది జియా ఖాన్ మదర్.

హింస

హింస

జియా ఖాన్ ను అతడు మానసికంగా, శారీరకంగా హింసించినట్లు తెలుస్తోంది.

సూజర్ ఇంట్లోనే..

సూజర్ ఇంట్లోనే..

చనిపోవడానికి రెండు మూడు రోజుల ముందు వరకు ఆమె సూరజ్ ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
According to Bollywoodlife, the CBI reports state that,The CBI has chilling revelations on the Jiah Khan suicide case. The revelations say that Sooraj Pancholi, flushed Jiah khan's 4 week old foetus in the toilet.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu